MATHS CONTENT NUMBER SYSTEM


 TET DSC లో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని ఎస్సీఈఆర్టీ పుస్తకాలలో నుంచే గణితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు డీఎస్సీలో తరచుగా వస్తూ ఉంటాయి. ఇందులో ఎనిమిదవ తరగతి వరకు కంటిన్యూగా ఉన్నటువంటి అంశాలను పదవ తరగతి వరకు చదవాల్సిన అవసరం ఉంది.
ఉదాహరణకు నవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి సంఖ్యా వ్యవస్థ 9 మరియు పదవ తరగతి లో కూడా ఉంటే కచ్చితంగా దాన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. అలా కంటిన్యూషన్ లో లేని అంశాలను చదవాల్సిన అవసరం లేదు. TET DSC కి సంబంధించిన సెలబస్ ను ముందర పెట్టుకొని, అందులో ఉన్న అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా చదవాలి. ఈ చిన్న తరగతుల్లో ఏమీ కంటెంటు ఉండదు కదా అని చాలామంది వీటిని అంతగా పట్టించుకోరు. కానీ అసలైన కంటెంట్ అంతా కూడా ఈ స్కూల్ బుక్స్ లోనే ఉంటుంది. పరీక్ష పేపర్లు తయారు చేసే ఎగ్జామినర్ కూడా మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి గణితానికి సంబంధించినటువంటి పుస్తకాలనుంచే ప్రశ్నలను తయారుచేస్తారు.

మానవ వికాసానికి, సాధికారతకు, స్వయం సిద్ధమైన అభివృద్ధికి 'విద్య' ఒక మూలాధారం. : అద్భుతమైన శక్తిని గుర్తించి అభివృద్ధి పధంలో ముందుకు సాగే అన్ని సమాజాలు 'సార్వజనీన ప్రాథమిక : ప్రాధాన్యత నిచ్చి, ప్రతీ ఒక్కరికీ గుణాత్మక విద్యను అందించాలనే స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకున్నాయి. దీనికి , మాధ్యమిక విద్యను కూడా సార్వజనీనం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. .
విద్యార్ధి ప్రాథమిక స్థాయి వరకు నేర్చుకున్న కృత్యాత్మక గణితము క్రమంగా నియమబద గణితం మాధ్యమిక స్థాయి దోహదపడుతుంది. గణితాంశాలను హేతుబద్ధంగా నేర్చుకోవడం, సమస్యలు విశేష సిద్ధాంతాల తార్కిక నిరూపణ వంటివి ఈ స్థాయిలో ప్రవేశపెట్టారు. ఈ దశలో గణితం ఒక ప్రత్యేక బోరు కాక, ఇతర విషయాలతో అవినాభావ సంబంధము కలిగి, కార్యకారణ సంబంధాలు విశ్లేషించే సహజ పొందుపరచబడ్డాయి. ఈ విధానాల ద్వారా ప్రతి విద్యార్థి కావలసిన మానసిక సైర్యాన్ని పొంది, నేర్చుకొను ఆ వారి జీవితానుభవాలతో జోడించి జ్ఞాన నిర్మాణానికి, ఉన్నత తరగతుల కొనసాగింపునకు ప్రేరణ పొంది ఉన్నత విదా మంచి పౌరులుగా మారేందుకు కృషి చేయాలి.
ద గణితంగా మారేందుకు సమస్యలు విశ్లేషించి సాధించడం.
త్యేక బోధనా విషయంగా శేషించే సహజ విధానాలు
మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులందరూ గణితాభ్యసనాన్ని ఇష్టంతో కొనసాగించడానికి, వారి జీవితానుభవాలను జోడించి గణిత సమస్యల రూపకల్పనకు, వాటిని సాధించడానికి ఈ గణిత పాఠ్యపుస్తకంలోని మౌలిక భావనలు తోడుడతాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము.
విద్యార్థులు గణితాన్ని కేవలం మార్కులు సంపాదించుకొనుటకు మాత్రమేకాక, గణిత పాఠ్యప్రణాళికలో యిమికి వున్న అమూర్త కీలక భావనలు నేర్చుకునే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించవలసి ఉంది. గణిత బోధనాభ్యసన ప్రక్రియలో వివిధ స్థాయిల విద్యార్థులను భాగస్వాములను చేయడం, వారికి గణిత పఠనం పట్ల సానుకూల దృక్పథం కలిగించడం, వారి వైయుక్తిక విభేదాలను, జీవన విధానాలలోని భేదాలను దృష్టిలో వుంచుకొని, వారికి విశ్వాసం కలిగించేటట్లు బోధన కొనసాగితే అది వారి జీవన గమ్యాల సాఫల్యానికి దోహదపడుతుంది. ఈ విధమైన జ్ఞాన నిర్మాణానికి ఈ పాఠ్యపుస్తకం చేసిన ప్రయత్నం మీ కృషితో ఫలవంతమవుతుందని ఆశిస్తున్నాము.
రాష్ట్ర విద్యాప్రణాళిక పరిధి పత్రం 2011(SCF 2011) కు అనుగుణంగా విస్తృతంగా రూపొందించబడిన గణం ఆధారపత్రంలోని అంశాల ఆధారంగా నిర్ధారించిన విద్యాప్రమాణాలను ప్రతీస్థాయిలో సాధించాల్సి ఉంది.
గణిత పాఠ్యపుస్తకాన్ని ఆకర్షణీయంగా, ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అవిరళ కృషి చేసిన పాపం అభివృద్ధి కమిటీ సభ్యులను, పుస్తక రూపకల్పనలో పాలు పంచుకున్న ఉపాధ్యాయులను, అధ్యాపకులను రాష్ట్ర పరిశోధన, శిక్షణ సంస్థ అభినందిస్తుంది. ఇదేవిధంగా పాఠ్యపుస్తకాల రూపకల్పనకు పరిపాలనా పరంగా సహా జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక ధనం పాఠ్యపుస్తక అభివృద్ధిలో మమ్ములను ముందుండి ప్రోత్సహించిన కమీషనర్ మరియు డైరెక్టర్, పాఠశాల విద్య గారికి, విద్యాభవన్ సొసైటీ, ఉదయపూర్, రాజస్థాన్‌కు కృతజ్ఞతలు. రాబోయే కాలంలో పాఠ్యపుస్తకం మరింత అభివృద్ధి చెందడానికి మీ అందరి నుండి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాము.

Post a Comment

2 Comments