TG DSC 2024 RESULT Out, జిల్లాల వారీగా GRL విడుదల క్రింది లింకు ద్వారా మీ జిల్లా యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
చాలా రోజుల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు,జిల్లాల వారీగా GRL LIST లు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యాయి..క్రింది లింక్ ఓపెన్ చేసి మీ యొక్క డీఎస్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మార్కులతోపాటు జిల్లా ర్యాంకును కూడా చూపిస్తుంది. విడుదలయ్యాయి.
క్రింది రెడ్ 👇కలర్ లింకు ద్వారా మీ యొక్క ఫలితాలను(జిల్లాల వారీగా GRL Rank తెలుసుకోండి)
Post a Comment
2 Comments
Grl ravatle
ReplyDeleteSiddipet SA social
ReplyDelete