AP 3RD CLASS MOCK TEST -1

3వ తరగతి తెలుగు  లైవ్ టెస్ట్

1)మంచి బాలుడు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తంప్రక్రియలు వరుసగా?

1) నైతిక విలువలుకథ           

 2) సహానుభూతిగేయకథ.

3) భాషా అభిరుచిగేయం        

4) నైతిక విలువలుగేయ కథ

  answers will appear at end of the test

2)“తల్లి భారతి వందనం అనే  పాఠ్యాంశానికి సంబంధించి

 సరిఅయిన అంశాలు?

1) ఇది పాట అనే ప్రక్రియకు చెందినది.

2) దీన్ని దాశరధి రంగాచార్యులు రచించారు.

1)1,2.     2)1.      3)2.       4) ఏదీకాదు

 

3) క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర ఏది?

1) అగ్నిధార.                            

2) రుద్రవీణ

3) తిమిరంతో సమరం.            

4) యాత్రాస్మృతి

  for explanation click here

4)"మర్యాద చేద్దాం" అనే  పాఠ్యాంశము ఈ ప్రక్రియకు చెందినది?

1) గేయం.                              

2) సంభాషణ

 3) కథనం.                            

4) కథ

 

 

5) క్రింది వాటిలో సరైన జత ఏది?

1) తెలుగు తల్లి. - దేశభక్తి

2) మర్యాద చేద్దాం - పరస్పర సహకారం.

1)1,2      2)1         3)2      4) ఏదీకాదు

 

 

6)క్రింది వాటిలో శ్రీ శ్రీ గారి యొక్క ఆత్మకథ ఏది?

 1) ప్రస్థానము                

 2) మరో ప్రస్థానం

 3) ఖడ్గసృష్టి                  

4) అనంతం.

  

7) క్రింది వాటిలో సరికానిది?

1) తొలి పండుగ - కథనం - ప్రకృతి వర్ణన

2) పద్య రత్నాలు-పద్యాలు-భాషాభి రుచి.

3) మేమే మేక పిల్ల -కథ - పరస్పర సహకారం.

4) 1 & 2  

 

 

8) "అనుంగు" అనే పదం యొక్క అర్థం ఏమిటి?

1) చందమామ.              

2) చాలా దూరమైన

 3) తప్పనిసరియైన .       

4) ప్రియమైన

 

9)తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన శ్రీ శ్రీ గారి రచన ఏది,?

1) మహాప్రస్థానము              

2) మరో ప్రస్థానం

 3) ఖడ్గసృష్టి                       

4) అనంతం.

 

10) క్రింది వాటిలో సరైనవి?

1) ఐకమత్యం అనే కథకు టాల్ స్టాయి కథ ఆధారం.

2) లియో టాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు.

3)"సమరం- శాంతి" ఆనా కెరినివా వంటి గొప్ప నవలలు రక్షించారు.

1)1,2.      2)2,3.       3)1,2,3.      4) ఏదీకాదు.

 

 

11) "సమయానికి నీవు రాకపోతే చంపేసేవారురా"

 అనే వాక్యము అన్నది ఎవరు?

1) పరమానందయ్య.          

2) దొంగలు

3) పేరయ్య.                     

4) శిష్యులు

 

 

12) క్రింది వాటిలో సరైనవి?

1) ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలు గా ప్రసిద్ధి.

2) ఈ కథలు కొన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి.

3) ఇవి 25 వందల సంవత్సరాల నాటివి.

1)1,2.      2)2,3.      3)1,3.     4) పైవన్నీ

 

 

13) మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు?

1) ఆలూరి బైరాగి.             

2) దేవులపల్లి వెంకట శాస్త్రి

3) నండూరి.                   

4) కృష్ణమాచారి

 

 14)" నూతిలో గొంతుకలు" అనేటువంటి రచన ఎవరిది?

1) నండూరి రామ్మోహనరావు.

2) ఆలూరి బైరాగి

3) దేవులపల్లి వెంకట  కృష్ణశాస్త్రి

4) షేక్ నాజర్.

 

 15) "కలపండి చేయి చేయి" అనేటువంటి గేయం యొక్క రచయిత ఎవరు?

1) నండూరి రామ్మోహనరావు.

2) ఆలూరి బైరాగి

3) దేవులపల్లి వెంకట  కృష్ణశాస్త్రి

4) షేక్ నాజర్.

 

16) ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచి అచ్చమైన తెలుగు కవిగా పేరు పొందిన వారు?

1) నండూరి రామ్మోహనరావు.

2) ఆలూరి బైరాగి

3) దేవులపల్లి వెంకట  కృష్ణశాస్త్రి

4) షేక్ నాజర్.

 

 17) క్రింది వాటిలో దేవులపల్లి గారి యొక్క కవిత్వం లక్షణాలలో లేనిది?

1) అక్షర రమ్యత.               

2) నానారుచిరార్ధ సూక్తి

 3) భావనా సౌకర్యం.         

4) శబ్ద సంస్కారం

 

 

18) షేక్ నాజర్ పాఠశాలలో వేసిన నాటకం?

1) పల్నాటి యుద్ధం.     

2) బొబ్బిలి యుద్ధం

 3) ద్రోణాచార్య.            

4) పింజారి

 

 

19) రాట అనగా  ?

1) గుంజ.            

2) నిట్టాడు

 3) స్తంభం.         

4) పైవన్నీ

 

 

20) నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన 

  బాలగేయాల సంపుటం?

1) నరావతారం.         

2) విశ్వ దర్శనం

3) హరివిల్లు.             

4) విశ్వరూపం

 

 

ఈరోజు ప్రశ్న :-

21)శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో ఎవరి కవిత్వాన్ని పోల్చారు?

       దేవులపల్లి వెంకట  కృష్ణశాస్త్రి

 1)  2      2) 2        3) 4          4) 4     5)2      6)4         7) 4        8)4     9)1        10) 3       11) 3         12) 3    13)1       14)2      15)3        16)3     17)2      18)3        19)4        20)3



Post a Comment

0 Comments