5th class TELUGU MOCK TEST -1



 

5 వ తరగతి తెలుగు లైవ్ టెస్ట్ నంబర్ -1

1)’కొండవాగు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది?

1) గేయం                             

2) కథనం

3) లేఖ.                               

4) పాట


2) "జయగీతం" అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ,

 ఇతివృత్తాలు వరుసగా?

1) గేయం, దేశభక్తి.       

2) పాట, దేశభక్తి

3) పాట, మహనీయుల చరిత్ర,.

4) గేయం ,మహానీయుల చరిత్ర

 

 3) క్రింది వాటిలో లక్షణ గ్రంథ0” ఏది?

1)తృణకంకణం.               

2)స్నేహలత

 3)జడ కుచ్చులు.               

4)రమ్యాలోకం.


4)"కష్టకమలములు" అనే రచన ఎవరికి చెందినది?

1) రాయప్రోలు సుబ్బారావు


2) వేటూరి ప్రభాకర శాస్త్రి

3) చెరుకుపల్లి జమదగ్నిశర్మ.

4) ఏడిద కామేశ్వరరావు.

 

5) క్రింది వాటిలో సరైనవి?

1) రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుదాంకితుడు.

2) వీరి భాష సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్

 తో సత్కరించింది.

1)1,2.      2)1.       3)2.       4) ఏదీకాదు

 

6) క్రింది వాటిలో సరైనవి?

1) కాలిడు అనగా అడుగు పెట్టు.

2) సోకు అనగా తగులు.

1)1,2.      2)1.     3)2.     4) ఏదీకాదు


7) ఆంధ్ర భాష అమృతం వంటిది. తెలుగు అక్షరాలు గుండ్రంగా 

ముత్యాల్లాగా ఉండి అందాలతో ఉంటాయి. అని అన్నది ఎవరు?

1) రాయప్రోలు సుబ్బారావు       

2) వేటూరి ప్రభాకర శాస్త్రి

3) చెరుకుపల్లి జమదగ్ని శర్మ.    

4) ఏడిద కామేశ్వరరావు.

 

8) క్రింది వాటిలో సరైనవి?

1) జంధ్యాల పాపయ్య శాస్త్రి విజయశ్రీ, కరుణశ్రీ అరుణ

  కిరణాలు ,మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండ కావ్యాలు.

2)వీరు పిల్లల కోసం ఉదయ శతకాన్ని రచించారు.

1)1,2.        2)1.       3)2.       4) ఏదీకాదు

 


9) క్రింది వారిలో "వడగల్లు" అనే పాఠ్యాంశం యొక్క రచయిత?

1) రాయప్రోలు సుబ్బారావు     

2) వేటూరి ప్రభాకర శాస్త్రి

3) చెరుకుపల్లి జమదగ్ని శర్మ.   

4) ఏడిద కామేశ్వరరావు.

 

 

10) క్రింది వారిలో "రేడియో అన్నయ్య" గా ప్రసిద్ధి చెందిన

   వారు ఎవరు?

1) రాయప్రోలు సుబ్బారావు    

2) వేటూరి ప్రభాకర శాస్త్రి

3) చెరుకుపల్లి జమదగ్ని శర్మ. 

4) ఏడిద కామేశ్వరరావు.

 

 

11) సెలయేటి ధరి నొక్క చెంగల్వ బాట

బాట వెంటనే పోతే పువ్వుల తోట

తోటలో ఒక పెద్ద దొరలుండు కోట.

అనేది ఏ అలంకారం?

1)వృత్యాను ప్రాస.         

2) చెకానుప్రాస.

3) అంత్యానుప్రాస.       

4) ముక్తపద

 

12) జననీ జనకుల కొలుచుట

తనయునకు ముఖ్యమైన ధర్మము.

జననీ జనకుల కొలుచుట కంటెను

ధనమున కభ్యదికమైన ధర్మం గలదే.......

 అనే పద్యాన్ని రచించినది ఎవరు?

1) నన్నయ.             

2) పోతన

3) శ్రీనాథుడు.           

4) తిక్కన

 

13) గుడిసెలు కాలిపోతున్నాయి, మధు గీత అనేవి?

1) నాటికలు.                

2) ఖండకావ్యాలు

3) స్వీయచరిత్రలు.         

4) కథలు



14) "పాలేరు , కూలిరాజు" అనేవి?

1) నాటికలు.               

2) ఖండకావ్యాలు

3)స్వీయచరిత్రలు.        

 4) కథలు

 

 

15)"జైలురోజులు" అనే రచన రచించినది?

1) రాయప్రోలు సుబ్బారావు

2) వేటూరి ప్రభాకర శాస్త్రి

3) చెరుకుపల్లి జమదగ్ని శర్మ.

4) ఏడిద కామేశ్వరరావు.

 

16) క్రింది వాటిలో సరైనవి?

1) జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుళ్ళు

ప్రత్యేకించి ఉత్తరాంధ్ర లో ఎక్కువగా కనిపిస్తుంది.

2) ఈ వాయిద్యాన్ని గుండె మీద పెట్టుకుని వాయించడం

కారణంగా దీనికి తప్పట "గుండు" అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

1)1,2.       2)1.         3)2.        4) ఏదీకాదు.


17) క్రింది వాటిలో సరైనది?

1) బోయి భీమన్న పద్యము ,పాట, వచనం

   మూడింటిలోనూ సిద్ధహస్తులు.

2) *పాలేరు నుంచి పద్మశ్రీ వరకు" అన్నది వీరి

   యొక్క జీవిత చరిత్ర.

1)1,2.     2)1.     3)2.      4) ఏదీకాదు.

 

 

18) క్రింది వాటిలో సరికానిది?

1) మథించి అనగా చిలికి.

2) మహితము అనగా గొప్పతనము.

3) వేదాంతము అనగా ఉపనిషత్తులు.

4) పంకం అనగా తాటి ఆకులతో చేసేది.

 

19)క్రింది వాటిలో సరి అయినవి?

1)మ్రోల్లు అనగా ఆకులు రాలిన చెట్లు.

2)నిష్కుల అనగా కులము లేని.

1)1,2.     2)1.     3)2.    4) ఏదీకాదు.

 

ఈరోజు ప్రశ్న:-

20) ఉడిపి అనగా?

    a) తొలగించి

Key :-

 1) 3      2) 3        3) 4          4) 1     5)2      6)1         7) 2        8)2   9)4      10) 4       11) 4         12) 3    13)2       14)1      15)4       16)1     17)2      18)4       19) 1       20)తొలగించి

Post a Comment

0 Comments