AP TET DSC 7TH CLASS TELUGU PART-2
8)నిజంనిజం
రచన: ప్రక్రియ –కథ,ఇతివృత్తం – పిల్లల ప్రవర్తన,మానవ సంబంధాలు , రచయిత – ముణి మాణిక్యం నరసింహ రావు . మూలం – తెలుగు హాస్యం కథల సంపుటి
కవిపరిచయం
మునిమాణిక్యంనరసింహారావు. (15-3-1898 - 1972.)
సంగంజాగర్లమూడి (గ్రామం), తెనాలితాలూకా, గుంటూరుజిల్లా.
దాంపత్యజీవితాన్నిఆహ్లాదకరంగా, చమత్కారసంపన్నంగాచిత్రించినరచయిత, తెలుగు
కథాసాహిత్యంలోజీవవంతమైనపాత్రకాంతం' వీరిసృష్టి.
చమత్కారజనకమైనసులభశైలి, ఆకర్షణీయమైనశీర్షికలువీరిరచనలకువన్నెతెచ్చాయి.
వీరికథకుప్రధానాంశాలుసజీవమైనవాడుకభాష, అచ్చమైనతెలుగునుడికారం.
వీరుకాంతంకథలు, కాంతంకైఫీయత్, కాంతంకాపురం, మేరీకహానీమొదలైన 24 కథలపుస్తకాలు, దాంపత్యోపనిషత్తు, వినోదవ్యాసములుమొదలయినవ్యాససంపుటాలు, మనహాస్యం, (హాస్యాన్నిగూర్చినసిద్ధాంతగ్రంథం)ప్రచురించారు.
పాత్రలు
శీను , మామయ్య,రంగయ్య,సీతయ్య,
శీను సృష్టించిన కల్పిత పాత్ర – సీతయ్య
సంభాషణలు
“ కుర్రాడిని బాగుచేసేబాధ్యత నీధీరా అబ్బాయి.మరి నీ ఇంట్లో ఉంచింది ఎందుకు!కాస్త మంచించెడ్డా చూస్తానని కదా! - రంగయ్య
నీకు ఒక ఉత్తరం ఇస్తాను,అదిమీ నాన్న కినిచ్చి , దానికి జవాబు రాయించుకొని రా , తెలిసిందా? - శీను మామయ్య
“ నేను వచ్చే రోజు అనుకొంటున్నారు,మా ఆవు ఆ రోజో, మరునాడోఈనుతుందని ” – శీను
అర్థాలు
తెల్లమొహం వేయడం
బుజ్జగించడం
బిక్కముఖం వేయడం
ఎగగొట్టడం
చివాట్లు వెయ్యడం
సంధులు
వసుధైక =వసుధ + ఏక
రసైక =రస + ఏక
సురైక=సుర + ఏక
ఏకైక =ఏక + ఏక
సమైక్య =సమ + ఐక్య
అష్టైశ్వర్యాలు =అష్ట + ఐశర్యం
దేవైశ్వర్యం =దేవ + ఐశ్వర్యం
పౌపౌఘము =పాప + ఓఘము
దివౌకసులు =దివ + ఓకసులు
వనౌషిధి =వన + ఓషది
రసౌచిత్యం =రస + ఔచిత్యం
దివ్యౌషధం=దివ్య + ఔషధం
అభ్యుదయం =అభి + ఉదయం
సూర్యోదయం =సూర్య + ఉదయం
మహౌషధం=మహా + ఔషధం
భాశౌన్నత్యం =భాష + ఔన్నత్యం
లోకైక =లోక + ఏక
లఘూత్తరం =లఘు + ఉత్తరం
మాతౄణం =మాతృ + ఋణం
అణ్వస్రం=అణు + అస్త్రం
9)కూచిపూడి నృత్యం
· నాట్యసంప్రదాయాల్లోఒకగ్రామంపేరుతోనేప్రసిద్ధమయినబహుఅరుదైనకళాసంప్రదాయమిది. కూచిపూడినాట్యంఆంధ్రరాష్ట్రంలోకృష్ణాజిల్లాలోనిదివిసీమలో 'కూచిపూడి' అనేగ్రామంలోనేకొన్నివందలసంవత్సరాలపూర్వంఆవిర్భవించినకళారూపం.
· క్రీ.పూ. 3వశతాబ్దానికిచెందిన'భరతుడు'అనేమహర్షిరచించిన'నాట్యశాస్త్రం'కూచిపూడినాట్యానికిమూలగ్రంథము. ఇదేభారతీయులతొలిలక్షణగ్రంథము.
· దీన్నిఅనుసరించినందికేశుని 'అభినయదర్పణం', జాయపసేనాని 'నృత్తరత్నావళి', శార్థదేవుని 'సంగీతరత్నాకరం' వంటిఎన్నోగ్రంథాలువెలువడ్డాయి.
·
· నాట్యశాస్త్రంలోప్రధానంగానాట్యానికిపదకొండుఅంగాలనుపేర్కొన్నారు. అవిరసాలు, భావాలు,అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, ఆతోద్యాలు, గానాలు, రంగాలు.
· ఇందులోముఖ్యంగా 'అభినయం' గురించివివరంగాతెలిపినగ్రంథం "అభినయదర్పణం",
· భాగవతం, రామాయణం, మహాభారతం, దేవీభాగవతంలోనిఇరవైమందివరకుబృందంగాఏర్పడిపొరుగుప్రాంతాలలోప్రదర్శనలుఇచ్చేవారు. ఆయాగ్రామాలకూడళ్ళలోవీరిభాగవతప్రదర్శనలుజరిగేవి. వీథుల్లోజరిగేభాగవతప్రదర్శనలుకాబట్టివీటకివీథిభాగవతాలనేపేరువచ్చింది. వీరినివీధిభాగవతులనిఅంటారు. బయలాటగాండ్రనీఅంటారు.
· అంటేఅంతఃపురాలలోమాత్రమేకాకప్రజాబాహుళ్యంముందుబయటిప్రాంతాలలోచేసేప్రదర్శనకాబట్టిఈపేర్లువచ్చాయి.
· భాగవతులబృందాలనువారివారివంశస్థులపేరుతోనేపిలిచేవారు. ఈబృందాలను 'మేళం'
· అనికూడాఅంటారు. మేళంఅంటేకలయిక. కొంతమందికలసిబృందంగాఏర్పడడంవల్లవచ్చింది.
· భాగవతులవారిమేళం, వేదాంతంవారిమేళం, చింతావారిమేళం, వారివంశాలపేర్లతోనేభాగవతులుమేళాలుగాపేరుపొందారు.
· ప్రధానంగాఈమేళాలునాట్యమేళం, నట్టువమేళంరెండువిధాలు, నాట్యమేళంఅంటేప్రజలకు, పాలకులకుఅందరికీచేరువచెందింది. నట్టువమేళంకేవలంరాజుఅంతపురాలలో, దేవాలయాలలోదైవకైంకర్యంకొరకుఉద్దేశించినది.
· నాట్య మేళంభాగవతులుఅంతాఅనాడుపురుషులే, స్త్రీలకుస్థానంతక్కువ.
· 13వశతాబ్దికిచెందినసిద్దేంద్రుడనేయోగికూచిపూడినాట్యకళకుమూలపురుషుడుఅంటారు.
· ఈయనరచించిననాట్యగ్రంథం'భామాకలాపం'. ఇదిమొట్టమొదటిస్వతంత్రతెలుగురచన. దీన్నిప్రదర్శించనినాట్యకళాకారుడుండడు.
· సిద్దేంద్రునితరవాతబాగాగణుతిపొందినవారిలో'భాగవతులరామయ్య' గారొకరు. వీరు'గొల్లకలాపంఅనేగొప్పవేదాంతగ్రంథంరచించారు. మనుషులందరూఒక్కటేనని, మనుషులవలెనేజంతువులూప్రాణులేనని, వాటినియజ్ఞాలపేరుతోబలివ్వడంఅపచారమనినాట్యంద్వారాప్రజలకుతెలియచెప్పేగొప్పగ్రంథం.
· భామాకలాపంతరవాతవెలుగుచూసినప్రక్రియకేళిక'. ఇదిసమకాలీనచరిత్రలను, సమస్యలనువాటిపరిష్కారాలనుప్రతిబింబించేప్రక్రియ.
· 'నృత్యనాటకము' అనేప్రక్రియఅనేకపాత్రలతోవిస్తారంగాసాగుతుంది.
· తరవాతకూచిపూడినాట్యకళలోవెలువడినవి "యక్షగానాలు".
· రూపకం, కలాపం, కేళిక, నృత్యనాటకం, యక్షగానం, నృత్యరూపకం, నృత్యనాటిక, ఏకపాత్రకేళికబృందనృత్యాంశములనేప్రక్రియలుకూచిపూడినాట్యంలోస్వతంత్రంగాచోటుచేసుకొనిపెరిగినప్రక్రియలు,
· ఇవికూచిపూడినాట్యపుసొబగులనుపెంచేవిగాగుర్తింపుపొందాయి.
· కలాపప్రక్రియనుసిద్ధేంద్రుడుసృష్టించగా, యక్షగానరచనలకుఆద్యుడుకందుకూరిరుద్రకవి.
· నృత్యనాటకాలనుతిరువళిక్కేణిరామానుజయ్యసూరి, వేదాలతిరునారాయణాచార్యులురూపొందించారు.
· నృత్యరూపక, నృత్యనాటికలనుపద్మభూషణ్డా॥వెంపటిచినసత్యం, కేళికాప్రక్రియనుడా॥వేదాంతంరామలింగశాస్త్రివెలువరించారు.
·
· కీ.శేవెంపటివెంకటనారాయణగారు, కీ.శే. చింతావెంకట్రామయ్యగారు, కీ.శే. వేదాంతంలక్ష్మీనారాయణశాస్త్రిగారుముగ్గురినికూచిపూడి 'మూర్తిత్రయం' అంటారు.
· ఒకప్పుడుకూచిపూడినాట్యంకేవలంఆగ్రామంలోనిబ్రాహ్మణులకుపరిమితం. అయితేవేదాంతంలక్ష్మీనారాయణశాస్త్రిగారుఇలాంటికట్టుబాట్లనుతెంచివేసికూచిపూడినాట్యాన్నిఅందరికీఅందుబాటులోకితెచ్చారు.
· కీ.శే. వేదాంతంపార్వతీశం, వేదాంతంవెంకటాచలపతి, వేదాంతంరామకృష్ణులు , వేదాంతంరాఘవయ్య, చింతాకృష్ణమూర్తి, వెంపటిపెదసత్యం, వేదాంతసత్యనారాయణశర్మ, వెంపటిచినసత్యం, పసుమర్తికృష్ణమూర్తి, పసుమర్తివేణుగోపాలకృష్ణశర్మ, వేదాంతంరత్తయ్యశర్మ, వేదాంతంసీతారామశాస్త్రీమొదలయినవారుకూచిపూడినాట్యాన్నివిశ్వవ్యాప్తంచేశారు.
· కూచిపూడినాట్యానికిచరిత్రలోఒకప్రత్యేకస్థానాన్నితెచ్చినమహనీయుల్లోవేదాంతంపార్వతీశం, వేదాంతంసత్యనారాయణశర్మలుముఖ్యులు.
· పార్వతీశంగారుకూచిపూడినాట్యానికిఒకపాఠశాలవ్యవస్థఉండాలని'లలితకళాక్షేత్రము'అనేపేరుతోనాట్యవిద్యాలయాన్నిస్థాపించారు. అదేఈనాటికూచిపూడిలోని "శ్రీసిద్ధేంద్రయోగికూచిపూడికళాపీఠం”.
· ఇకవేదాంతంసత్యనారాయణశర్మగారుస్త్రీపాత్రపోషణలోప్రముఖులు. కూచిపూడికళాకారుల్లోమొదటి 'పద్మశ్రీ' పురస్కారాన్నిపొందినవారుగాకూడాఆయనగుర్తింపుపొందారు.
· కూచిపూడినాట్యమంటేమనపురాతనగ్రంథాలలోనిభగవంతునికథలనునాటకాలుగామలచుకొని;దానికినర్తనాన్నిసంధానంచేసినృత్యాన్నితనలోఇముడ్చుకొనికథలలోనినీతిసారాన్నిఅందించడానికిజరిగేనాటకమనిఅర్థం.
· నృత్త, నృత్యములునాట్యమునకుసోపానములవంటివి. నృత్త, నృత్యనాట్యములులాస్య,తాండవంరెండువిధాలుగాఉంటాయి.
· లాస్యమంటేసుకుమారమైనది. తాండవమంటేఉద్వతంగాచేసేది. భరతుడుతననాట్యశాస్త్రగ్రంథంలోనాట్యం10 రకాలుగాఉంటుందనితెలిపాడు.
· నాట్యశాస్త్రంప్రకారంకూచిపూడినాట్యంమూడువిధాలు. నృత్తం, నృత్యం, నాట్యం.
· నృత్తంఅంటేఏవిధమైనరసాలకు, భావాలకుసంబంధించకుండాకేవలంకరచరణాది
· అవిశరీరావయవచలనాలతోతాళలయాత్మకంగాసాగేవిన్యాసము.
· నృత్యమంటేరసభావములువీటికితోడుగాఅందాలనుసమకూర్చేవిన్యాసాలుజతకలిసిఅభినయించడానికిఅనువుగావుండేతాళలయాన్వితమైననర్తనము.
· ఇకనాట్యమంటేనృత్తానికిఅభినయంజతచేయడం.
· అంటేనాట్యప్రదర్శనంచేసేకళాకారులుతమఅవయవాలద్వారా, ప్రేక్షకులకుతాముప్రదర్శించేవిషయాలనుఅర్థమయేలాచూపడం
· అభినయంనాలుగువిధాలుగాఉంటుంది. అవిఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం.
· 'ఆంగికాభినయం' అంటేకళాకారులుతమశరీరఅంగాలద్వారాప్రేక్షకులకుప్రదర్శనలోనిసారాంశాలుఅందించడం ,భాషద్వారావ్యక్తపరచేదాన్నివాచకాభినయంఅని, వేషంద్వారావ్యక్తపరచడానికిఆహార్యాభినయంఅనిఅంటారు. అలాగేమనసులోకలిగేభావాలనుముఖంద్వారావ్యక్తపరచడాన్నిసాత్వికాభినయంఅనిఅంటారు.
· నాట్యకారులుప్రదర్శనలనుచేసేటప్పుడుప్రధానంగాఎక్కడహస్తములతోముద్రలనుపడతారుఅక్కడదృష్టినినిలుపుతారు. ఇదికూచిపూడినాట్యకళాకారులకుప్రధానసూత్రము.
· ఆంగికాభినయంలోహస్తాలతోపట్టేముద్రలు, చూసేచూపులలోనిభేదాలు, శిరస్సునుఅటూఇటుతిప్పేవిధానాలు, పాదాలకదలికలలోనిభేదాలుముఖ్యమైనవి. ఈముద్రలకుప్రత్యేకించిప్రతిదానికిలక్ష్యలక్షణాలుంటాయి.
· అయితేనృత్తహస్తాలనేముద్రలకుమాత్రంఅర్థంతోసంబంధముండదు. కేవలంనర్తించేటప్పుడుఅందంకొరకుమాత్రమేవీటినివాడతారు. ఇవికాకబాంధవ్య, నవగ్రహ, దశావతానిహస్తాలనేవికూడాఉంటాయి.
· కూచిపూడికళాకారులకుఆహార్యాభినయంలోనూప్రత్యేకతవుంది. ఏవేషానికిఏవిధమైనవస్త్రాలనిధరించాలి? ఏవిధమైనఆభరణాలనువాడుకోవాలి, ఎలాంటిరంగులనుదిద్దుకోవాలిఅనేవిషయాలుచెప్పేదేఆహార్యాభినయం.
· నాట్యప్రదర్శనాలద్వారాప్రజలకుఅందిప్రేక్షకులకుఆనందం, జ్ఞానబోధనలనుఅందించిచైతన్యవంతులనుగాచేయడం, ధర్మసూక్ష్మాలనువ్పద్ధతిలోఅందరికీతెలియజెప్పడంకూచిపూడినాట్యకళముఖ్యోద్దేశ్యం.
10)ప్రకటన
రచన : ప్రక్రియ – వచన కవిత,ఇతివృత్తం–శాంతి,రచయిత -;దేవరకొండ బాలగంగాధర తిలక్. మూలం – అమృతం కురిసిన రాత్రి
కవిపరిచయం :
పేరు : దేవరకొండబాలగంగాధరతిలక్
కాలం: 1921-1966
జన్మస్థానం : మండపాక (గ్రామం), తణుకు (తాలూకా), ప. గో (జి)
రచనలు: అమృతంకురిసినరాత్రి, గోరువంకలు (కవితాసంపుటాలు) తిలక్కథలు
పురస్కారాలు: 'అమృతంకురిసినరాత్రి' కవితాగ్రంథానికి 1971లోకేంద్రసాహిత్యఅకాడమీపురస్కారంపొందారు.
పర్యాయ పదాలు
గుడి – దేవాలయం , కోవెల
కన్ను – నయనం , నేత్రం,
గుంపు – సమూహం , దళం,బృందం
కూపీలాగడం – ఆరాతీయడం
నానార్ధాలూ
= గుంపు , ఆకు
= గుర్తు , ప్రభావం
వ్యతిరేఖ పదాలు
జాగ్రత్త × అజాగ్రత్త
నీతి × అవినీతి
సుఖం × దుఃఖం
నిగర్వి × గర్వి
అంగీకారం × అనంగీకారం
నిర్భయం × భయం
శాంతి × అశాంతి
ప్రకృతి – వికృతి
దేవళం – దేవాలయం
దరి –
సంద్రం – సముద్రం
గారవం – గౌరవం
నిచ్చలు -
సంధులు
ఔరౌర = ఔర + ఔర
అరెరె = అరె + అరె
అహహా = ఆహా + ఆహా
ఏమేమి = ఏమి + ఏమి
ఎట్లేట్లు= ఎట్లు + ఎట్లు
ఎమిటేమిటి = ఎమిటి + ఎమిటి
ఓహోహో = ఓహో + ఓహో
ఎంతెంత = ఎంత + ఎంత
అడిగడిగి= అడిగి + అడిగి
ఊరూరూ = ఊరూ + ఊరూ
అంతంత =అంత + అంత
ఓరోరి =ఓరి + ఓరి
11)సీత ఇష్టాలు
రచన: ప్రక్రియ - బుర్రకథ,ఇతివృత్తం–బాలికల విద్య,
పాత్రలు: రమాదేవి,కృష్ణవేణి,రాజు,రోజా , శ్రావణి టీచర్, సీత,గౌరమ్మ,
Content
జానపదకళల్లోఎంతోప్రాచుర్యంపొందినదిబుర్రకథ. తరతరాలుగాప్రజాచైతన్యంలోఈకళారూపంకీలకపాత్రపోషించింది. ఇందులోఒకరుకథచెబుతూంటేవారికిచెరోపక్కాఇద్దరువంతపాడుతూఉంటారు.
కథబ్చెప్పేవారిని “కథకుడు' అనీఆయనకురెండుపక్కలానిలబడిగొంతుకలిపేవాళ్ళను “వంతలు" అనిఅంటారు.
కథకుడుతంబూరావాయిస్తాడుకాబట్టికథకుబుర్రకథఅనిపేరువచ్చింది.
అనగనగారామాపురంఅనేఒకపల్లెటూరు. ఆపల్లెలోశివయ్య, గౌరమ్మఅనేదంపతులకుకలిగినతొలిసంతానంసీత. ఆసీతచదువుకునేందుకుచేసినప్రయత్నమేఈనాటిబుర్రకథకునేపథ్యం.
కథకురాలు - కృష్ణవేణి
వంతలు
1.రాజు
2.రోజా
ప్రముఖ బుర్ర కథలు – నలమహారాజు కథ,పాండవులు కౌరవులు కథ,మారాఠీల కథ,రామకథ,లవకుశులు కథ , సీతమ్మ కష్టాలు
బుర్రకథ లో పాత్ర సీత,తల్లి గౌరమ్మ , తండ్రి శివయ్య,టీచర్ శ్రావణి , ఊరు రామాపురం
వాక్యాలు – రకాలు
'ఆహా! ఎంతబాగుందో!' ఇదిఆశ్చర్యానికిసంబంధించినఅర్థాన్నిసూచిస్తుంది. కనుకఈ
వాక్యంఆశ్చర్యార్థకవాక్యం.
'చేతులుకడుక్కో' ఇదివిధిగాచేయాలిఅనేఅర్థాన్నిసూచిస్తున్నది
అంటేచేయాల్సినపనినివిధిగాచెయ్యాలిఅనేఅర్థాన్నిసూచించేవాక్యాన్నివిధ్యర్ధకవాక్యంఅంటాం
'చాలాసేపుటీ.వీ. చూడొద్దు."
ఈవాక్యంటీ.వీ. చూడటంవద్దనిచెబుతున్నది. టీ.వీ. చూడటాన్నినిషేధిస్తున్నదికదూ! అది
నిషేధార్థకవాక్యం. ఒకపనినిచేయవద్దనినిషేధించేఅర్ధాన్నిసూచించేవాక్యంనిషేధకవాక్యం.
“లోపలికిరావచ్చు”
ఈవాక్యంఒకవ్యక్తికిఅనుమతినిఇస్తున్నట్లుసూచిస్తున్నదికదూ! అంటేఇదిఅనుమత్యర్థక
వాక్యం.
ఏదైనాఒకపనినిచేయడానికిఅనుమతినిచ్చేఅర్థాన్నిసూచించేవాక్యంఅనుమత్యర్థకవాక్యం.
'గోపాల్చెట్టుఎక్కగలడు."
ఈవాక్యంలోగోపాలుచెట్టుఎక్కగలడు. అంటేగోపాల్కున్నచెట్టునుఎక్కేసామర్థ్యాన్ని
సూచిస్తున్నది. ఇదిసామర్థ్యార్ధకవాక్యం.
ఒకవ్యక్తికిగాని, వ్యవస్థకుగానిలేదాయంత్రానికిగానిఉన్నసమర్ధతనుసూచించేఅర్థంగల
వాక్యాన్నిసామర్థ్యార్ధకవాక్యంఅంటాం.
12)అసామాన్యులు
రచన:ప్రక్రియ – వ్యాసం , ఇతివృత్తం – శ్రమ సౌందర్యం,
అన్నమయములైన వన్నిజీవమ్ములు – కూడులేక జీవకోటి లేదు – పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
దారుశిల్పులు – వడ్రంగి
“ముప్పుఘటించివీనికులమున్, గలిమిన్గబళించిదేహమున్
బిప్పియొనర్చునీభరతవీరునిపాదముకందకుండఁగాఁ
జెప్పులుగుట్టిజీవనముసేయునుగానినిరాకరింపలే
దెప్పుడునప్పువడ్డదిసుమీభరతావనివీనిసేవకున్.”
- గుఱ్ఱంజాషువగారు
13)ఆలోచనం
రచన : ప్రక్రియ –గేయం,ఇతివృత్తం – సామాజిక చైతన్యం , కవి –దాశరథి కృష్ణమాచార్య
మూలం –అగ్నిధార
నేపథ్యం
ప్రశ్నలరూపంలోకొనసాగుతూఅసంఖ్యాకమైనఆలోచనలనురేకెత్తించేగేయంఇది. ఇరవైఎనిమిదిపంక్తులలోసమస్తమానవప్రపంచాన్ని, విశ్వవిజ్ఞానశాస్త్రవిషయాలసారాన్నికవిత్వంలోసంక్షిప్తీకరించారు.
మొదటిచరణంసముద్రం, ఖగోళశాస్త్రాలసమ్మేళనం.
రెండోచరణంభూమి, మనిషిపుట్టుకలతీరునువివరిస్తుంది.
మిగిలినచరణాలుకవిలోకానుభవంనుంచివచ్చినచారిత్రకవాస్తవాలు , కవికలలు, అందమైనఊహలు, మరోకొత్తప్రపంచపుఆశలు, ఆశయాలు, ఆవేదనలు, ఆగ్రహాలతోఉద్వేగంగానడుస్తుంది.
కవిఅన్నీప్రశ్నలేవేశారు. ఇవిమానవాలికిసంధించినఆత్మవిమర్శనాత్మకఅస్త్రాలు.
కవి పరిచయం
కవి : దాశరథికృష్ణమాచార్యులు
కలంపేరు : దాశరథి
జన్మస్థలం: చిన్నగూడూరు, వరంగల్జిల్లా
కాలం : 1925-1987
రచనలు : అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం, ఆలోచనాలోచనాలు, గాలిబ్గీతాలు
బిరుదులు : కవిసింహ, అభ్యుదయకవితాచక్రవర్తి,
పురస్కారాలు : 1967లోఆంధ్రప్రదేశ్సాహిత్యఅకాడమి , 1974లోకేంద్రసాహిత్యఅకాడమి
సాహిత్యసేవ : . ఆంధ్రప్రదేశ్ఆస్థానకవిగాసేవలందించారు.
సామాజికసేవ : హైదరాబాద్రాష్ట్రవిమోచనోద్యమంలోచురుకుగాపాల్గొన్నారు.
అర్థాలు
అనాధలు – ఏదిక్కు లేనివారు
బడబాన = సముద్రంలోని అగ్ని
అన్నార్తులు = ఆకలితో అలమటించేవారు
భాస్కరుడు = సూర్యుడు
శోకం – ఏడుపు
ప్రకృతి – వికృతి
రాయల – రాజరాజు
సముద్రం – సంద్రం
అగ్ని – అగ్గి
రూపం – రూపరేఖలు
ఆకాశం – ఆకసం
కావ్యం – కబ్బం
సంధులు
కుట్టుసురు = కుఱు + ఉసురు
చిట్టెలుక =చిఱు + ఎలుక
కట్టేదురు = కడు + ఎదురు
నట్టిల్లు = నడు + ఇల్లు
నిట్టూర్పు = నిడు + ఊర్పూ
చిట్టడవి = చిఱు + అడవి
నట్టేట = నడు + ఏట
నట్టనడుమ = నడుమ + నడుమ
కట్టకడ = కడ + కడ
ఎట్టేదురు = ఎదురు + ఎదురు
తుట్టతుద = తుద + తుద
చిట్టచివర = చివర + చివర
14)కరపత్రం
రచన : ప్రక్రియ – కరపత్రం /వ్యాసం , ఇతివృత్తం–బాలల హక్కులు, రచయిత – గల్లా చలపతి
చేతిలోఅనువుగాఒదిగిఒకవిషయానికిసంబంధించినవివరణనుఇచ్చేకాగితాన్ని 'కరపత్రం' అనవచ్చు.
కరపత్రంసంస్కృతపదం. చేతిలోనికాగితమనిదీనిఅర్థం. దీన్నేఆంగ్లంలో 'పాంప్లెట్' అంటారు. పదిమందికితెలియవలసినవిషయంతోకూడుకొన్నదేకరపత్రం, ఒకవ్యక్తిఒకవిషయాన్నిమరొకరికితెలియబరచడానికివ్యక్తికేసంబంధించినదికాకఎందరికోసంబంధించినదికావచ్చు. సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మతస్థితులనుప్రతిబింబించేదికావచ్చు
లేఖలకు, కరపత్రాలకుఒకప్రధానమైనభేదముంది. లేఖలలోరాసే, చదివేవ్యక్తులవ్యక్తిగతవిషయాలుంటాయి. కరపత్రాలలోవ్యక్తిగతవిషయాలేకాకమనచుట్టూరాఉన్నసమాజం,
దేశం, ప్రపంచంలోనివిషయాలుంటాయి.
అచ్చుయంత్రంలేనిపూర్వకాలంలోఒకవిషయంఅందరికీకాగితాలమీదరాసివాటికిఅనేకప్రతులుతయారుచేస్తేపంచేవారు. ఈకరపత్రాలప్రతులనుఇప్పుడుకనిపించేకరపత్రాలకుఒకపరిణామదశఉంది.
విభిన్నఅభిప్రాయాలవ్యక్తీకరణలుకరపత్రాలలోకనిపిస్తాయి. ఈఅభిప్రాయవ్యక్తీకరణకుప్రాచీనకాలంనుంచిఅలవాటులోఉన్నపద్ధతులన్నీకరపత్రాలకుమూలరూపాలుగాచెప్పవచ్చు.
వాక్యాలు – రకాలు
రవిపనిచేస్తాడోచెయ్యడో. – సందేహార్ధక వాక్యం
నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు – ఆశిర్వార్ధక వాక్యం
దయచేసి పని చేయండి –ప్రార్థనార్ధక వాక్యం
ఏం!ఇప్పుడచ్చావ్ – ప్రశ్నార్ధక వాక్యం
వర్షాలు లేక పంటలు పండలేదు – హెత్వర్థక వాక్యం
ఒక పని కావడానికి కారణం లేదా హేతువు సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని హేత్వర్ధక వాక్యం అంటారు.
పంటలు పండలేదు
15)జానపద కళలు
· సంగీతం, నృత్యం, సంప్రదాయకళావారసత్వంకళలుఅనేకరకాలు. అందులోప్రధానమైనవి 64. ముఖ్యంగాఆరింటినిలలితకళలుగాపేర్కొన్నారు. అవి
· 1) చిత్రలేఖనం 2) శిల్పం 3) సంగీతం 4) సాహిత్యం 5) నాటకం 6) నాట్యం.
· వీటన్నింటిలోనుశాస్త్రీయరీతులున్నప్పటికీసంగీతనాట్యాలలోఅటుశాస్త్రీయరూపాలు, ఇటుజానపదకళాప్రక్రియలుప్రజలహృదయాలనుఅలరిస్తున్నాయి.
· 1. తోలుబొమ్మలాట :
· తోలుబొమ్మలాట (పప్పెట్రీ) అతిప్రాచీనకళల్లోఒకటి. కొండగుహల్లోకొవ్వుదీపాలవెలుగులోరాతిగోడలమీదనీడలుపడేలాచేసికథలుఅల్లినపుడుఈకళపుట్టింది. కీలుబొమ్మలు, ఊచబొమ్మలతోప్రారంభమైనఈప్రక్రియ 'తోలుబొమ్మలాట' గాఒకపరిపూర్ణతసంతరించుకుంది.
·
· “తొంభయిఆమడలైనాపోయితోలుబొమ్మలాటచూడాలి" అన్ననానుడితోలుబొమ్మలాటప్రాధాన్యాన్నితెలియజేస్తుంది. ఈతోలుబొమ్మలాటప్రాచీనఓడరేవులైన
· కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నంవాడరేవునుండిభారతీయులతోపాటువిదేశాలైనటర్కీపర్షియా, గ్రీసు, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్దేశాలకుకూడావ్యాపించింది.
·
· తోలుబొమ్మలనుమేకచర్మాలతోగాని, జింక, దుప్పిచర్మంతోగానితయారుచేస్తారు. రాముడు, సీత, ఆంజనేయుడుమొదలైనప్రధానపాత్రలకుజింకచర్మాన్నిఉపయోగించిమిగతాపాత్రలకుమేకచర్మాన్నివాడతారు. అందుకేతోలుబొమ్మలాటలనుచర్మనాటకంఅనికూడాపిలుస్తారు.
·
· తోలుబొమ్మల్నితెరమీదఆడించడానికివీలుగాపేరుబద్దనుబొమ్మకుమధ్యభాగంలోకడతారు.
· బొమ్మనుఆడించాలంటేఈబద్దేఆధారం.
·
· హార్మోనియం, మద్దెలనువాయించేవ్యక్తులువంతపాడుతుంటారు. రథాలు, గుర్రాలుపరుగులెత్తేసమయంలోచెక్కలుటకటకలాడిస్తూశబ్దంచేస్తారు. మధ్యమధ్యలోవచ్చేకేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్కమొదలయినహాస్యపాత్రలుకడుపులునవ్విస్తాయి .
·
· మహాభారతంలోభీష్మపర్వం, ద్రోణపర్వం, సైంధవునివధ, పద్మవ్యూహం, కర్ణపర్వం, ప్రమీలార్జునయుద్దం,వీరాభిమాన్యుడుభాగవతంలోకృష్ణలీలలు, త్రిపురాసురయుద్ధం, శివపురాణం, గంగమ్మపురాణం, ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రామాయణంలోసుందరకాండ, ఇంద్రజిత్తునివధ, లక్ష్మణమూర్చ, రావణవధ, దశరథునిపుత్రకామేష్టియాగంవంటిప్రదర్శనలుప్రఖ్యాతిచెందాయి.
·
· మనరాష్ట్రంలోహిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరువుపల్లి, మధిర, బసవయ్యపాలెం, వాడపల్లి, నెల్లూరు, కాకినాడప్రాంతాలలోతోలుబొమ్మలాటబృందాలుఉన్నాయి.
·
· 2. వీధిభాగవతం :
· కూచిపూడిభాగవతం, చిందుభాగవతం, గంటెభాగవతం, ఎరుకలభాగవతం, శివభాగవతం, చెంచుభాగవతం, తూర్పుభాగవతంమొదలైనవిప్రసిద్ధిచెందినవీధిభాగవతకళారూపాలు.
·
· పురాణగాథలనునాట్యరూపంగాప్రదర్శించేవారినిభాగవతులుఅంటారు. భాగవతులుఅంటేభగవంతునికిసంబంధించినకథలనుప్రదర్శించేవారనిఅర్థం.
· మనరాష్ట్రంలోఈభాగవతాన్నిప్రదర్శించేవారిలోవివిధకులాలకుచెందినవారుండటంవిశేషం. వీరిలోఎర్రగొల్లలు, కూచిపూడిభాగవతులు, జంగాలు, చిందుభాగవతులు, యానాదులు, దాసరులు
· ఈజానపదకళారూపాలుచాలావరకుకనుమరుగుకాగాతూర్పుతీరప్రాంతంలోనేటికీసజీవంగాఉన్నజానపదకళవీధిభాగవతంలేదాతూర్పుభాగవతం. దీనికిసత్యభామాకలాపంఅనేపేరుకూడాఉంది.
· శ్రీకాకుళం, విజయనగరంజిల్లాల్లోతూర్పుభాగవతంపేరుతోఅమ్మవారిపండుగలలోపేరంటాలజాతరలలోప్రదర్శితమౌతోంది. ముఖ్యంగాపైడితల్లి, ముత్యాలమ్మ, నూకాలమ్మపండుగలలోదీన్నిప్రదర్శిస్తున్నారు. ఉత్తూంధ్రమాండలికాలు, వాణీలు, యాసతోతూర్పుభాగవతంఎంతోవినసొంపుగాఉంటుంది.
· వరదఆదినారాయణ, బొంతలకోటిజగన్నాథం, దూడలశంకరయ్య, మీగడదాలయ్య, కాలుగంటివెంకటస్వామిమొదలైనవారువీధిభాగవతుల్లోప్రసిద్ధులు,
·
· 2. తప్పెటగుళ్ళు :,
· తప్పటగుళ్ళుఉత్తరాంధ్రలోఎక్కువగాకనిపించేజానపదకళప్రదర్శనసమయంలోరంగులబనియన్లుధరించి, బరువైనఎక్కువశబ్దాన్నిచ్చేగజ్జెలుకట్టుకొని, రంగునిక్కర్లువేసుకుంటారు.
· రేకుతోగుండ్రంగాతయారుచేసినతప్పెటగుండ్లునుగుండెకుకట్టుకునిరెండుచేతులతోఉదృతంగావాయిస్తారు. వలయాకారంగాతిరుగుతూ, లయబద్ధంగా, అడుగులువేస్తూ, గెంతుతూ, తప్పెటకొడుతూపాటలుపాడతారు.
·
· 20 మందివరకూఉండేఈబ్బందంలోతాళంలయతప్పకుండావలయాకారంగాతిరుగుతూనాయకునిఅనుసరిస్తూచేసేనృత్యంఅద్భుతంగాఉంటుంది. రామాయణ, భారత, భాగవతపురాణాలలోగాథల్నిగేయాలుగాఅల్లుకుంటారు. ఇదంతామౌఖికసాహిత్యం.
·
· మాండలికపదాలుగ్రామీణయాసలతోసారంగధర, లక్ష్మణమూర్చ, చెంచులక్ష్మిమొదలైనపురాణకథలేకాకుండా, తేలుపాట, గాజులోడిపాట, రెల్లిదానిపాట, మందులోడిపాట, చుట్టపాటమొదలైనజానపదాలుకూడాపాడుతారు.
·
· కోరాడపోతప్పుడు, కోనచిన్నప్పయ్య, కోరాడఆదినారాయణ , కిల్లంపూడిబృందం, బొట్టఅప్పారావుబృందం, పొంతపల్లిఅప్పలనాయుడుబృందం, మహిళాకళాకారిణియలమంచిలి
· బంగారమ్మ, ముద్దదుర్యోధనబృందంమొదలైనవిప్రసిద్ధిచెందినతప్పెటగుళ్ళకళాబృందాలు.
·
· కింతాడసన్యాసిరావుగారుఆధునికశైలిలోతప్పెటగుళ్ళకళాబృందంద్వారానూతనసామాజికఅంశాలపైప్రదర్శనలుఇవ్వడంప్రారంభించారు.
· “తాగొద్దుమామోనీవుసారాతాగొద్దుమామా-తాగితేనాతాళిమీదఒట్టుగామామా!!" వంటిపాటలతోసామాన్యజనచైతన్యంకోసంఇచ్చేప్రదర్శనలుప్రజలమన్ననలుపొందాయి.
·
· బుర్రకథ
·
· బుర్రలతోచెప్పేదికావడంవల్లఅదిబుర్రకథఅయింది. ప్రధానకథకుడుతంబురవాయిస్తూ, పాడుతూఅడుగులేస్తారు. వంతలిద్దరుగుమ్మెటవాయిస్తూవంతపాడతారు. కొన్నిప్రాంతాలలోగుమ్మెటలనుబుర్రలుఅంటారు. వీటిసాయంతోనడిచేదికాబట్టిదీనికిబుర్రకథఅనిపేరు.
·
· ప్రధానకథకుడుచెప్పేకథకువంతలుగాఉండేవారిలోఒకరుకథావివరంచెబుతుంటే, మరొకరుహాస్యంచెబుతూరక్తికట్టిస్తారు.
·
· ఆధునికబుర్రకథకుఆద్యుడుబుర్రకూపితామహుడుషేక్నాజర్తెలుగువారికీర్తినిప్రపంచంనలుదిశలావ్యాపింపజేశారు. అందుకేఆయనకుభార్యప్రభుత్వంపద్మశ్రీబిరుదుఇచ్చిసత్కరించింది.
·
· అల్లూరిసీతారామరాజు, బొబ్బిలియుద్ధం, పల్నాటివీరచరిత్ర, బాలనాగమ్మవంటిచారిత్రకఘట్టాల్ని, పద్మవ్యూహం, లంకాదహనంమొదలైనఇతిహాసఘట్టాలనువీరుగానంచేస్తారు. బుర్రకథలలోవీర, కరుణరసాలకుప్రాధాన్యంఉంటుంది.
·
· 5. హరికథ
· చేతిలోచిడతలు - కళ్ళకుగజ్జు - పట్టుపీతాంబరాలు -మెడలోదండ-నుదుటబొట్టు -హరికథకునివేషం.
· ఆంధ్రప్రదేశ్లోప్రజాదరణపొందినకళారూపం
· ఒకేవ్యక్తిఅన్నిపాత్రలలోనూరసవత్తరంగానటిస్తాడు. ఆకర్షణీయమైనఆహార్యంతోనోటితోవాచికంచెబుతూ, మృదుమధురంగాగానంచేస్తూముఖంలోసాత్వికం, కాలితోనృత్యం, చేతులతోఆంగికంప్రదర్శిస్తూఏకకాలంలోఅభినయిస్తాడు,
·
· తోలిహరికథఆధ్యాత్మికరామాయణం. దీనిరచయితమునిపల్లెసుబ్రహ్మణ్యకవి.
· హరికథాపితామహుడుఆదిభట్లనారాయణదాసుహరికథనుఒకరూపంలోకితీసుకొచ్చిసకలకళలసమాహారంగామలిచిప్రపంచప్రఖ్యాతితీసుకువచ్చారు.
·
· ఉమాచౌదరి, మంత్రిప్రగడలలితకుమారి, రామకుమారి, తాళభత్తులమంగరాజుభాగవతారిణి,
· గారునిర్మలభాగవతారిణి, ఇందిరాబాల, క్రీ. శె. వీరగంధంవెంకటసుబ్బారావు, కోటసచ్చిదానందభాగవతార్, అమ్ములవిశ్వనాథభాగవతార్, కడలివీరదాసువంటికళాకారులుప్రసిద్ధులు.
·
· సామవేదంకోటేశ్వరరావు, చొప్పకసూర్యనారాయణభాగవతార్వంటివారుమధురహరికథాగాయకులుగాపేరుపొందారు.
·
· కోలాటం :
· కోలాటంభజనసంప్రదాయానికిచెందినజానపదకళారూపం. కోలఅంటేకర్రఅనిఅర్థం. కర్రలతో
· ఆడుతూచేసేభజనఅన్నమాట.
· గ్రామదేవతపండుగలు, తీర్థాలు, జాతరలు, ఉత్సవాల్లోకళాకారులుదీన్ని
· ప్రదర్శిస్తారు.
· జట్టునాయకుణ్ణికోలన్నపంతులు, మేళగాడుఅంటారు. జట్టునాయకుడునిలిచేప్రదేశాన్ని 'గరిడీ' అంటారు.
· గుడిగుడిగుండేలయా, గొండేలమ్మారాగమా - ఏయేగండారమా, ఎండగాస్తున్నావుఅనేజానపదపాటలు,
· 'ఉంగరమాముద్దుటుంగరమా' అనేరామాయణఘట్టాలు, కృష్ణునిబాల్యచేష్టలు, భక్తిపాటలుపాడుతారు.
· కోలాటంలోపాటకుఅనుగుణంగానృత్యంచేయడాన్ని "కోపు' అంటారు.
· కోలాటంకోపులలోకృష్ణకోపు, లాలికోపు, చిప్పాడకోపు, దంపుడుకోపు, బసవకోపుమొదలైనప్రక్రియలుంటాయి.
· తూర్పుగోదావరిజిల్లావెల్లగ్రామానికిచెందినవెంకటరమణప్రముఖకోలాటవిద్వాంసుడు.
·
· 7. చెక్కభజనలు :
· తెలుగువారిపల్లెల్లోఅనాదిగావస్తున్నకళారూపాలలోచెక్కభజనఒకటి. పండుగలు, జాతరలసమయాలలోకొంతమందియువకులుకలిసిరాత్రిపూటదేవాలయప్రాంగణంలోచెక్కభజనప్రదర్శిస్తారు.
· పంచెకట్టు, రంగులతలగుడ్డ, నడుముపట్టి, కాళ్ళగజ్జలువీరిఆహార్యం.
· ఇత్తడిబిళ్ళలున్నచెక్కలనుఒకచేతిలోపట్టుకునిఆడిస్తూ, తాళానికిఅనుగుణంగాముందుకు, వెనుకకుఅడుగులేస్తూ, వలయాకారంగాతిరుగుతూభజనచేస్తారు.
·
· అందరూకలిసిపాటకుఅనుగుణంగాఒకేసారిఎగరడం, కూర్చోవడం, లేవడం, గుండ్రంగాతిరగడంవంటిభంగిమలుప్రదర్శిస్తారు.
·
· హరిభజనలు, పండరిభజనలు, కోలాటభజనలుఅడుగుభజనలుఅనేప్రక్రియలుఉంటాయి. ఈచెక్కభజనబృందాలుపూర్వంప్రతిగ్రామంలోనూఉండేవి.
·
· 1. గిరిజననృత్యం (ధింసా):
· జానపదనృత్యాలకుఆదిమజాతులనృత్యాలేఆధారం.
· అరకులోయలోఅనేకగిరిజనజాతులవారున్నారు. వీరిలోకొండదొర, వాల్మీకి , భగత, భోంద్ (కోటి) కొటియా, బోండీఅనేప్రధానతెగలున్నాయి.
· ఉత్సవాలసమయంలోఒకగ్రామానికిచెందినవారుమరొకగ్రామానికివెళ్ళిధింసానృత్యంలోపాల్గొంటారు.
· వివాహసమయంలో, చైత్రమాసంలోజరుగు “ఇటికలపండుగ' (ఈటెలపండుగ) రోజులలోఈధింసానృత్యంచేస్తారు.
·
· ధింసాజట్టుకుఒకనాయకుడు (నాయుడు) ఉంటాడు. సుమారు 20 30 మందినృత్యంలోపాల్గొంటారు.
·
· స్త్రీలుఅధికంగాపాల్గొంటారు. నృత్యంచేసేవారుఆడవారుకాగా, వాయిద్యాలుమగవారువాయిస్తారు.
·
· ధింసాలోసన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాకా, పిన్నలగర్ర, జోడికొమ్ములుఅనేఆరురకాలవాద్యాలనుపురుషులేవాయిస్తారు.
·
· తమగ్రామదేవత “నిసానిదేవతలనుఆరాధిస్తూచేసేనృత్యాన్నిబోడిధింసాఅంటారు. ఈదేవతకుమరోపేరుబోడిదేవత.
·
· ఒకవైపుపురుషులు, మరొకవైపుస్త్రీలుచేతులుకలిపిపట్టుకునివరసగానిలబడతారు. బృందనాయకుడినిఅనుసరిస్తూలయబద్ధంగాపాడుతూఅడుగులువేస్తారు.
·
· ఈనృత్యంలోపొంగిబుల్లమ్మ, కొర్రరాజమ్మ, కిలోల్లలక్ష్మమ్మ, మొదలైనధింసానృత్యబృందాలు, దేశవ్యాప్తంగాకూడాప్రదర్శనలిస్తూపేరుపొందాయి.
·
·
· కురవంజి :
· ఆంధ్రులమొట్టమొదటిగిరిజనకళారూపమైనదృశ్యకావ్యంగాకురవంజినిపేర్కొంటారు.
·
· అరణ్యాలలోనివసించేచెంచులు, కోయలు, కురవలు, ఈనృత్యాన్నిప్రదర్శించేవారు.
·
· కురవంజిఅనగాఒకనృత్యవేషంతోకూడినలయబద్ధమైఅడుగు.
· కురవలనేగిరిజనులుప్రదర్శించేదికాబట్టిదానినికురవంజిలేకకొరవంజిఅనిపిలుస్తూవచ్చారు
· .
· పుణ్యక్షేత్రాలగురించినపురాణగాధలుఇందులోప్రదర్శితమౌతాయి. నేటికీతిరుపతి, మంగళగిరి, శ్రీశైలం, భద్రాద్రి, సింహాచలంమొదలైనయాత్రాస్థలాల్లోకురవలుకురవంజినృత్యాన్నిప్రదర్శిస్తారు.
·
· గోండ్లునాగోబాజాతరలోప్రదర్శించేగోండునృత్యందేశవిదేశాలలోగుర్తింపుపొందింది.
16)బాల్య క్రీడలు
రచన : ప్రక్రియ – ప్రాచీన పద్యం , ఇతివృత్తం – గ్రామీణ క్రీడలు – వర్ణన , కవి – పోతన
మూలం – ఆంధ్ర మహా భాగవతం లోని దశమ స్కంధములోనిది
నేపథ్యం
వ్రేపల్లెలోశ్రీకృష్ణుణ్ణిచంపడానికికంసుడుఅనేకమందిరాక్షసులనుపంపాడు. ఆరాక్షసులనుఒక్కొక్కరినిఒక్కొక్కరీతిగాకృష్ణుడేచంపాడు. ఇవన్నీచూసివ్రేపల్లెలోనందుడుసమావేశంపెట్టాడు.
అంతవరకుజరిగినభయంకరమైనవిషయాలనుగురించిచర్చించాడు. ఆసమయంలోఉపనందుడనేవృద్ధగోపాలకుడుఇన్నిసమస్యలనుఎదుర్కొంటూవ్రేపల్లెలోఉండడంకన్న
బృందావనంవెళ్ళడంమంచిదనిసూచించాడు.
అందుకుఅందరూఅంగీకరించిబృందావనంచేరారు.
అక్కడబలరామకృష్ణులుతమతోటిబాలురతోఆడినఆటలనుగురించిఈపాఠ్యాంశంవివరిస్తుంది.
కవిపరిచయం
పేరు : బమ్మెరపోతన
కాలం : 15వశతాబ్దం
జన్మస్థలం : బమ్మెరగ్రామం, వరంగల్జిల్లా,
రచనలు : భోగినీదండకం, ఆంధ్రమహాభాగవతం, వీరభద్రవిజయం,
బిరుదు : సహజపండితుడు
అర్థాలు
కపి –కోతి
జలరాశి – సముద్రం
నరేంద్రుడు – రాజు
ప్రావీణ్యం – నేర్పు
భాగ్యం – అదృష్టం
అలంకారాలు
గంతులు వేతురు కౌతకమున. – వృత్యానుప్రాస అలంకారం
పోరుదురు గికురు వొడచచూ దూరుదురు - వృత్యానుప్రాస అలంకారం
ఒకనొకనిచల్టికావడి,
నొకఁడడకించిదాచు, నొకఁడొకఁడదివే
టొకఁడొకఁనిమొఱగికొనిచన
నొకఁడొక............వృత్యానుప్రాస అలంకారం
వేదశాఖలు వెలిసెనిచ్చట
ఆదికావ్యంబలరే నిచ్చట - అంత్యానుప్రాస అలంకారం
తలుపు గొళ్ళెం
హారతింపళ్ళెం
గుఱ్ఱపుకళ్ళెం. - అంత్యానుప్రాస అలంకారం
ఉపమాలంకారం
సోముడుభీముడులాగవున్నాడు
సోముడు - ఉపమేయం (అంటేఎవరినిగురించిచెప్తున్నామోఆపదం)
భీముడు - ఉపమానం (ఎవరితోపోలుస్తున్నామోఆపదం)
బలవంతుడు - సమానధర్మం - పోల్చడానికివీలయినసమానగుణం (ఉపమేయఉపమానాలలోఉన్నఒకేవిధమైనధర్మం)
లాగ (వలె) - ఉపమావాచకం (ఉపమానాన్నిసమానధర్మంతోకలపడానికివాడేపదం)
ఇక్కడఉపమాన, ఉపమేయాలకుచక్కనిసామ్యం - అంటేపోలిక - చెప్పటంజరిగింది. ఇలాచెప్పటాన్నిఉపమాలంకారంఅంటాం.
లక్షణం : ఉపమానోపమేయాలకుచక్కనిపోలికచెప్పడమేఉపమాలంకారం.
ఉత్ప్రేక్షాలంకారం
ఆఏనుగునడిచేకొండా ! అన్నట్లుఉంది
లక్షణం: ఉపమేయాన్నిమరొకదానిలా (ఉపమానంగా) ఊహించిచెప్పడంఉత్ప్రేక్షఅలంకారం.
గోపిసూర్యుడిలాగప్రకాశిస్తున్నాడు. - ఉపమాలంకారం
మండేఎండనిప్పులకొలిమా! అన్నట్లుఉంది. –ఉత్ప్రేక్షాలంకారం
ఛందస్సు
కనురెప్ప కాలంలో , చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు లఘువులు I.
లఘువు కంటే ఉచ్ఛారణ కు ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు గురువు.U.
ధ్విత్వాక్షరం ,సంయుక్త అక్షరం ముందున్న అక్షరం గురువుగా గుర్తిస్తాం
పోల్లు తో కూడిన అక్షరాలను గురువుగా గుర్తిస్తాం .
17)వేసవి సెలవుల్లో
రచన : ప్రక్రియ – వ్యాసం , ఇతివృత్తం – నైతిక విలువలు
పాత్రలు : క్రాంతి,చంద్ర శేఖర్ , శ్రీను , భారతి,తాతయ్య,రాఘవ కృష్ణస్వామి,నాని,ఆరిఫ్, రవి, శ్రీ హర్ష , అరుణ్, మధుసూధన్ శాస్త్రి,అగ్నివేష్,సయ్యద్ అమిముధ్దిన్,
Post a Comment
2 Comments
How to download PDF file sir
ReplyDeleteits not possible
Delete