CTET PREPARATION PLAN PSYCHOLOGY FREE MATERIAL DOWNLOAD (CTET కి సైకాలజీ ని ఇలా చదవండి )

CTET DEC 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. CTET KU సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిక్ నోటీస్ అందుబాటులో ఉంది.

క్రింది లింకు ద్వారా OFFICIAL WEBSITE ను VISIT చేయగలరు.



CTET లో చాలా కీలకమైన పాత్ర పోషించే సబ్జెక్టులలో  సైకాలజీ ఒకటి , చాలా మంది తెలుగు రాష్ట్రాల నుండి CTET కి అప్లై చేసుకున్నారు. కాని వారు బయపడే అంశం ఏమిటి అంటే ఇంగ్లిష్ మీడియం లో పేపర్ ఉండటం , ఇక్కడ జాగ్రత్తగా  గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలలోని D.Ed,B.ED అభ్యర్థులు వారి వారి అకాడమిక్ ఎగ్జామ్స్ కొరకు మరియు TET కొరకు ఇదివరకే సైకాలజీ ని చదివేసి ఉన్నారు. స్టేట్ TET,CTET లో సైకాలజీ లో పెద్ద తేడా ఏమి ఉండదు, కాని ఇంగ్లీష్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతీ అంశాన్ని ఇంగ్లీష్ లో  నేర్చుకోవాలి . ఉదాహరణకు పెరుగుదల వికాసం తెలుగు లో నేర్చుకున్న తరువాత వెంటనే గ్రోత్ అండ్ డెవలప్మెంట్  నేర్చుకుంటే చాలా సులభంగా అర్థo అవుతుంది.ఇంకా అర్థం కాకుండా ఉన్న పదాలకొరకు కచ్చితంగా మనం డిక్షనరీ ఓపెన్ చేసుకుని తెలుసుకొని అక్కడ రాసుకోవడం ద్వారా VOCABULARY ఇంప్రూవ్ అవుతుంది.ఈ రకంగా చదవడం వాళ్ళ సులభంగా నేర్చుకోవచ్చు. 

ALL THE BEST.........

PSYCHOLOGY FREE PDF METERIAL DOWNLOAD HERE👇👇

   CLICK HERE TO DOWNLOAD


CTET పూర్తి సమాచారం తెలియ చేసే వీడియో👇👇



Post a Comment

0 Comments