CTET EVS PDF download here
సీటెట్ లో మంచి స్కోరు సాధించాలంటే అన్ని సబ్జెక్టులకు తగిన ప్రియారిటి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సీటెట్ లో సులభంగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టుల జాబితాలో EVS ఉంటుంది. పేపర్ -1, రాసేవారు 1 TO 5TH వరకు వాటికి రిలేటెడ్ గా ఉన్న అంశాలను 8వ తరగతి వరకు ఉన్నటువంటి NCERT పుస్తకాలను చదవాల్సి ఉంటుంది.
ఇలా అన్ని పుస్తకాలు చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి. మీకు సులభంగా చదవడానికి వీలుగా ఉండడానికి ఈ పిడిఎఫ్ మీకు అందించడం జరుగుతుంది. కావలసిన వారు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇలాంటి మరిన్ని ఫ్రీ మెటీరియల్స్ పొందాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన శ్రీ సాయి ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకొని. ఇలాంటి మరిన్ని ఫ్రీ మెటీరియల్స్ ని పొందండి.
DOWNLOAD CTET EVS PDF LINK👇👇
CTET పూర్తి సమాచారం తెలియచేసే వీడియో👇
Post a Comment
0 Comments