TS TET PAPER 1 PREVIOUS PAPERS 2016 AND 2017

టెట్,డీఎస్సీ మరియు ఏ ఇతర పోటీ పరీక్షల కైనా గత ప్రశ్నాపత్రాలనేటివి ఒక మార్గదర్శకుని వంటివి. ఎలాగంటే గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని బట్టి ప్రస్తుతం మనం సన్నద్ధం అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా ఏ ఏ సబ్జెక్టులను ఏవిధంగా చదవాలి అనే అంశాలను దాంతోపాటు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటిఅంశాల నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా రావడానికి అవకాశముందో  తెలియజేయడానికి గతంలో వచ్చిన ప్రశ్నపత్రాలనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

వీటి ఆన్సర్ కీ కూడా అదే pdf లో అందుబాటులో ఉంటుంది.

ఈ లింక్స్ ని మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.

LIKE,SHARE, SUBSCRIBE TO SRI TUTORIAL

All THE BEST..





👇

 CLICK HERE TO DOWNLOAD TS TET PAER 1 2016




👇

CLICK HERE TO DOWNLOAD TS TET PAER 1 2017


Post a Comment

3 Comments