TET DSC 8TH SOCIAL పటాలు - అధ్యయనం Quality Bits
8th క్లాస్ సోషల్ టెస్ట్ NO-1
1. క్రింది వాటిలో సరైనవి?
1.చిత్రం పటం వలె నిజమైన అంశాలను
చూపించదు.
2. పటం ముఖ్యమని భావించే అంశాలను
చూపిస్తుంది.
1)1,2 2)1 3)2 4) ఏదీకాదు
2. క్రింది వాటిలో సరైనవి?
1.సుమేరియన్లు తయారుచేసిన పటాలు
4000 సం.ల నాటివి.
2.భూముల నుంచి వచ్చే ఆదాయం లెక్కల
కోసం పటాలను రూపొందించారు.
1)1,2 2)1 3)2 4) ఏదీకాదు
3. మొట్ట మొదటి ప్రపంచ పటాలను
తయారు చేసిన వారు?
1. సుమేరియన్లు. 2. గ్రీకులు
3. ఈజిప్టులు 4. బాబిలోనియన్లు
4. బాబిలోనియన్లకు సంబంధించి సరికానిది?
2.2600 సం.రాల క్రితం మట్టి పలక మీద
పటాలను గీసారు.
3. వీరి పటంలో ప్రపంచం గుండ్రంగా ఉంటుంది.
4. దీని లోపలి వలయంలో ఉప్పునీటి సముద్రము
ఉంటుంది.
4. దీనిలో త్రికోణాకారంలో 7 దీవులు ఉంటాయి.
5. తూర్పు నుంచి పడమరకు ,ఉత్తరం నుంచి
దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు
చేసిన వారు?
1. అనాక్షిమండర్. 2. మేర్కేటర్
3. టాలమి. 4. హె కే టి యస్
1)1,2 2)1 3)4 4) 1,4
6. క్రింది వాటిలో సరైనవి?
1.అల్ ఇద్రీసి 1164 లో అరబిక్ భాషలో ప్రపంచ
పటాన్ని తయారుచేశాడు.
2. ఈ పటం యురేషియా, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని
మాత్రమే చూపెట్టింది.
1)1,2 2)1 3)2 4) ఏదీకాదు
7. దక్షిణం దిక్కును పై వైపున, ఉత్తరం దిక్కును
క్రింది వైపున చూపి పటాలను గీసిన వారు?
1. దామింగ్ హనియతు. 2. Anaximander
3. టాలెమి. 4. Al idrisi
8. క్రింది వాటిలో సరికానిది?
1.1389 లో చైనా చక్రవర్తి కోసం దామింగ్ హనియతు
ప్రపంచ పటం గీచాడు.
2.ఈ పటంలో గుడ్ హోప్ అగ్రాన్ని, హిందూ మహా
సముద్రం కొనల్లో ఆఫ్రికా ని చూపించాడు.
1)1,2 2)1 3)2 4) ఏదీకాదు
9. క్రింది వాటిని జతపరచండి?
1. 1400. ( )a.మాజిలాన్
2. 1480 ( )b.జెనోయిస్
3. 1453. ( )c.టాలెమి పుస్తకాలను కనుగొనడం.
4.1521. ( )d.కాన్స్టాంటినోపుల్ మూసివేత.
1)c b d a. 2)b c d a. 3)b c a d 4)none
10. ఆఫ్రికా పశ్చిమ తీరానికి సముద్ర
మార్గాన్ని కనుగొన్నది?
1. కొలంబస్. 2. భార్తలోమీడయాస్
3. వాస్కోడిగామా. 4. ప్రిన్స్ హెన్రీ
11. కొలంబస్ వెస్ట్ ఇండీస్ దీవులని ఎప్పుడు
చేరుకున్నాడు?
1.1480 oct 13. 2.1498 oct 12
3.1492 oct 12. 3.1498 oct 13
12. క్రింది వాటిలో సరైనవి?
1. 1772 లో భారతీయ సర్వేక్షణ శాఖను ఏర్పాటు
చేయడం జరిగింది.
2. దీనికి మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రన్నెల్.
1)1,2 2)1 3)2 4) ఏదీకాదు
13. క్రింది వాటిలో సరికానిది?
1.కాంటూర్ రేఖలు సముద్రమట్టం నుండి ఒకే ఎత్తులో
ఉన్న ప్రదేశాలను కలుపుతాయి.
2. కాంటూర్ రేఖలు హెచ్చుతగ్గులను isopleth అంటారు.
1)1,2 2)1 3)2 4) ఏదీకాదు
14. జనసాంద్రత 250 నుండి 500 మధ్య ఉన్న
రాష్ట్రాలలో లేనిది?
1. తెలంగాణ. 2. కర్ణాటక
3. ఝార్ఖండ్. 4. హర్యానా
Post a Comment
1 Comments
Sir you tubelo me social content vedios 9 th 10 th vi Anni kanipinchatle pls post cheyyandi me vedios bagunnayi
ReplyDelete