TET DSC 2022 PSYCHOLOGY PRACTICE BITS

PSYCHOLOGY PRACTICE BITS


1.అంత పరీక్షణ పద్ధతి ప్రకారం సరికానిది?

1. ఇది వ్యక్తిగత పద్ధతి

2. అంతర్గత అనుభవాలను తెలుసుకోవచ్చు

3. ఊహించి చెప్పడానికి అవకాశం ఉంది

4. విద్యార్థుల ప్రవర్తనను నేరుగా

 పరిశీలించవచ్చు


2.ప్లే గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయులు 

పిల్లలతో పాటు ఆడుకుంటూ ఎంపిక చేసిన విద్యార్థి 

ప్రవర్తన ను పరిశీలించిన? 

1. సహజ పరిశీలనా.    

2 నియంత్రిత పరిశీలన

3. సహభాగి పరిశీలన.  

4.అసంచరిత పరిశీలన





3. TRTలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిన వ్యక్తితో టీవీ 

వారు చేసే ఇంటర్వ్యూ?

1. పరిప్రుచ్చ.             

2. సంరచిత ఇంటర్వ్యూ

3 .అసంరచిత ఇంటర్వ్యూ. 

4. పైవేవీ కావు




4. ఏడుపు -ఇంజక్షన్ మరియు చాక్లెట్- లాలాజలం?

1. ఉద్ది-ప్రతి -ఉద్ది -ప్రతి

2. ప్రతి-ఉద్ది-ప్రతి- ఉద్ది

3. ప్రతి-ఉద్ది-ఉద్ది-ప్రతి

4. పైవన్నియు సరైనవే




5.గీత తోటి విద్యార్థులతో ఎప్పుడు తగాదా పడుతూ 

ఉంటుంది ఎవ్వరితోనూ సరిగా సహకరించదు అలాంటి 

గీత ప్రవర్తనను లోతుగా అధ్యయనం చేసే పద్ధతి?

1. పరిశీలన.          2. పరిపృచ్ఛ

3. ప్రయోగ.          4. వ్యక్తి అధ్యయన



7. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రంగా 

అధ్యయనం చేయుటకు దోహదపడే?

1. వ్యక్తి అధ్యయన పద్ధతి

2. అంత పరీక్షన పద్ధతి

3. ఇంటర్వ్యూ పద్ధతి

4. పరిశీలన పద్ధతి



8. ఇంటర్వ్యూ పద్ధతి ప్రకారం సరికానిది?

1. సామరస్యము.   

2. స్వేచ్ఛా పూరిత వాతావరణం 

3. వ్యక్తుల అభిప్రాయాలు.

4. పైవేవీ సరికావు



9. రాజు అనే ఉపాధ్యాయుడు తన క్లాసులో

రాజ్యాంగం అనే పాఠం సరిగా చెప్పలేదు 

అనుకుంటున్నాడు. దీన్ని అధ్యాయనంలొ 

ఉపయోగించు అత్యుత్తమ పద్ధతి?

1. ప్రయోగ పద్ధతి.  

2. ఇంటర్వ్యూ పద్ధతి

3. అంత పరిశీలన పద్ధతి

 4. వ్యక్తి అధ్యయన పద్ధతి



10. పావ్లోవ్ స్కిన్నర్ తార్న డైక్ ప్రయోగాలలో 

  పరిశీలనలు?

1. సహజ పరిశీలన .   

 2.నియంత్రిత పరిశీలన

 3.సహభాగి పరిశీలన   

 4.అసంరచితా పరిశీలన



11. ప్రయోగ పద్ధతి ప్రకారం సరికానిది?

1. ఇది శాస్త్రీయమైనది

2. విశ్వసనీయ మైనది

3.ఫలితాలు మరల మరల 

చూసుకో లేము

4.కారణం- ఫలితం ఉంటుంది



12. ఈ కింది వారిలో సరైనది?

1. హెల్మ్ ఊంట్- ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ

2. అనువంశికత వాది

3. ప్రయోగమనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు

4.1897లో జర్మనీలోని లిప్ జిగ్ నగరంలో 

మొదటి ప్రయోగశాలను స్థాపించారు


13. పాఠశాల క్రీడలు-పిల్లల శారీరక ఆరోగ్యము 

అను అధ్యయనంలో స్వతంత్ర చరము?

1. పాఠశాల క్రీడలు. 

 2 . శారీరక ఆరోగ్యం

3. విద్యార్థుల ప్రతిభ. 

 4. పైవేవీ కావు




14. కేస్ స్టడీ కి అనువైన వారు కాదు?

1. రాము ప్రజ్ఞ లబ్ది 140 వరకు ఉన్నది

2. గీత ఇప్పుడు సర్దుబాటు సమస్యలతో 

ఉంటుంది

3. రాజు అంగవైకల్యంతో ఎవరితోనూ కలవలేదు

4. సుబ్బు సగటు సాధన కలవాడు





15. ఒక వ్యక్తి గురించి తను మరియు ఇతరులు 

నిర్ధారణ చేసే అంచనా సాధనాలు?

1. స్వీయ నిర్ధారణ మాపనులు

2. పర నిర్ధారణ మాపనులు

3.1&2

4. పైవేవీ కావు




16. వ్యక్తి అధ్యయన పద్ధతి?

1. క్లినికల్ పద్ధతి

2. కేస్ స్టడీ పద్ధతి

3. నివారణోపాయ పద్ధతి

4. పైవన్నీ




17. ఈ ఇంటర్వ్యూ కి ముందస్తు ప్రణాళిక

 ఉండదు ?

1. సoరచిత 

 2. అసంరచిత

3. నిర్ధేశిక.

 4. నిర్మాణాత్మక




18. ఫలితం?

1. స్వసంత్ర చరం. 

 2. పరతంత్ర చరం

3. జోక్య చరం. 

 4. ఏది కాదు


19. పాఠశాలకి , గృహానికి మధ్య వారధిగా

పనిచేసే అధ్యయన పద్ధతి ?

1. నిర్ధారణ మాపని 

 2 .చికిత్స పద్ధతి

3. పరిశీలన పద్ధతి 

 4. పైవేవికావు




20.మౌఖిక ప్రశ్నావళి అనునది ఈ అధ్యయన

పద్దతిలో భాగం? 

1. కేస్ స్టడీ. 

2. ఇంటర్వ్యూ 

3.ప్రయోగ 

 4.పైన్నియు


* TAT రూపకర్త ? 

✓ముర్రే & మోర్గాన్ 


Key:-

1) 4   2) 3   3) 3   4)3 5)4

7)1   8) 4  9)3  10) 2 11)3

12) 3 13) 1 14) 4 15) 3 16)4 

17) 2  18)2 19) 2  20) 2


Do Hardwork .. expect anything ! 

Dear SRISAI TUTORIAL ASPIRANTS

ALL THE best


ప్రశ్నలకు సమాధానాలు కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి.

*.గేస్ల్సెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనలో భాగం?

1. సహజ .      2.నియంత్రిత 

3.సహభాగి.    4.సహభాగి ఇతర



*.ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు శిశువులను 

ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్కరికి ఒక సమూహంగా ఎంపిక 

చేసుకొని వారి తరగతి పూర్తయ్యేలోపు వారి భౌతిక వికాసం

లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయుట?

1. అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి

2. సమాంతర అధ్యయన పద్ధతి

3. అంత పరిశీలన పద్ధతి

4. ఇంటర్వ్యూ పద్ధతి











Post a Comment

16 Comments