GROUP -4 ఉద్యోగాల అర్హతలు పరీక్షా విధానం, సిలబస్ PDF
GROUP -4 ఉద్యోగాల అర్హతలు పరీక్షా విధానం, సిలబస్ PDF ను క్రింది రెడ్ కలర్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
టీఎస్ పీఎస్సీ ఈ నెలాఖరులోగా గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆయా శాఖల అధికారులతో ఇటీవల సమావేశమయ్యారు.
వివిధ శాఖల్లో ఇప్పటి వరకు మొత్తం 9,168 ఉద్యోగ ఖాళీలను గుర్తించినట్టు సమాచారం .
2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 95శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్ పీఎస్సీకి అందించాలని సీఎస్ ఆదేశించారు.
పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా నోటిఫికేషన్లో చేర్చాలని చెప్పారు.
గ్రూప్-4 ఉద్యోగాలకు అర్హతలు ఇవే..
జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్
ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ లో సంబంధిత లాంగ్వేజ్ లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ఒకవేళ తెలుగు టైప్ రైటర్ అయితే గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డులో టైప్ రైటర్ ఎగ్జామ్ పాసై ఉండాలి.
పూర్తి సమాచారం👇 కోసం క్రింది లింక్ ఓపెన్ చేయండి.
CLICK HERE TO GET MORE INFORMATION
తెలుగు సిలబస్👇 PDF ను క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు
CLICK HERE TO DOWNLOAD TELUGU SYLLABUS PDF
GROUP-4👇👇 PREVIOUS PAPERS DOWNLOAD NOW
CLICK HERE TO DOWBLOAD GROUP-4 PREVIOUS PAPERS
Post a Comment
1 Comments
Thank you
ReplyDelete