గురుకుల టీచర్స్ పరీక్షా విధానం సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోండి.TS GURUKULA COMPLETE SYLLABUS IN TELUGU DOWNLOAD NOW ,TS GURUKULA COMPLETE EXAM PROCESS

TS GURUKULA COMPLETE EXAM PATTERN 

TS GURUKULA SYLLABUS IN TELUGU 

DOWNLOAD NOW



తెలంగాణలో గురుకుల నోటిఫికేషన్​ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆగస్టు 15 నాటికి నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్​ వచ్చిన మూడు నెలలలోగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.

 పరీక్ష విధానం పూర్తిగా పాత పద్ధతిలోనే ఉంటుంది. 2015 నాటికి తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల సంబంధించి సిలబస్​ ఉంటుంది. 



బీఈడీ పూర్తి చేసి ఇటీవలే టెట్​ రాసిన అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం. 

గురుకుల టీచర్​ పోస్టులకు పోటీపడే వారి అభ్యర్థన మేరకు పరీక్షా విధానం, తెలుగులో పూర్తి సిలబస్​ను అందిస్తున్నాం. దీనిని పీడీఎఫ్​ రూపంలోనూ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు..


గురుకుల టీచర్స్ పరీక్షా విధానం

గురుకుల టీచర్ల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. 

ఇందులో జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీస్ గ్రామర్ సంబంధించి 150 ప్రశ్నలుంటాయి. 

వీటిలో కటాప్ మార్కుల ఆధారంగా మెయిన్సకు ఒక పోస్టుకు 15 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


 ఉదాహరణకు 200 పోస్టులు ఉంటే 3వేల మందిని ఎంపిక చేస్తారు. వీరికి మాత్రమే మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

 ప్రిలిమినరీ పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే వీటి మార్కులు ఏవీ ఉద్యోగ ఎంపికలో పరిగణలోకి తీసుకోరు. రెండో దశలో మెయిన్స్ ఎగ్జామ్ 300 మార్కులకు నిర్వహిస్తారు. 

ఇందులో పేపర్-1లో మెథడాలజీ సంబంధించిన ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్-2 లో కంటెంట్ సంబసంధించి 150 మార్కులకు నిర్వహిస్తారు.


మొత్తం 300 మార్కుల్లో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు 


ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే..
బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి.

 ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఎస్సీ అభివృద్ధిశాఖలో 316, మహిళా శిశుసంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమశాఖలో 157, గిరిజన సంక్షేమశాఖలో 78, దివ్యాంగశాఖలో 11, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.


పూర్తి సమాచారం మరియు సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడానికి 👇👇క్రింది లింక్ ఓపెన్ చేయండి.








పై పూర్తి సమాచారం తెలుసుకున్న వారు 
క్రింది లింక్ ద్వారా తెలుగు సిలబస్ ను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.👇






Previous Ppaers Download చేసుకోవడానికి క్రింది లింక్ ఓపెన్ చేయండి.👇







Post a Comment

1 Comments