విద్యాదృక్పథాలు(Perspective education) TEST NO-6
టార్గెట్ డీఎస్సీలో భాగంగా విద్యాదృక్పథాలు(Perspective education)లో భారతీయ విద్యా చరిత్ర–కమిటీలు, కమిషన్లు టాపిక్ సంబంధించి ఇప్పటి వరకు 5క్విజ్‌లను నిర్వహించాం. దీంతో మొదటి చాప్టర్ పూర్తయింది. 2వ చాప్టర్ ‘ఉపాధ్యాయ సాధికారత’ సంబంధించి క్విజ్–6నుంచి ప్రారంభిస్తున్నాం. ఇందులో ఉపాధ్యాయ సాధికారత కోసం ఏర్పాటు చేసిన సంస్థలు, పథకాలపై ప్రశ్నలుంటాయి. చివరి ప్రశ్న వరకు ప్రాక్టీస్ చేయండి. ( డైలీ క్విజ్ ప్రాక్టీస్ చేస్తున్నవారు విద్యాదృక్పథాలు మొత్తం సిలబస్‌ను ఇవ్వమని కోరుతున్నారు. రేపటిలోగా అందుబాటులోకి తెస్తాము. ఆల్ ది బెస్ట్..
క్రింది లింక్ 👇ద్వారా టెస్టును రాయగలరు.
Post a Comment
1 Comments
Pie exam not open why
ReplyDelete