TS TGT AND PGT 2017 MODEL PAPERS PDFS DOWNLOAD NOW
Note:-
క్రింద రెడ్ కలర్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి TS TGT మరియు PGT కి సంబంధించిన మోడల్ ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకోగలరు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదించిన గురుకుల పోస్టులు యొక్క అర్హతలు క్రింది విదంగా ఉంటాయి.
* నిన్న ప్రభుత్వం అనుమతి ఇచ్చిన గురుకుల ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ వస్తే ..వాటికి పోటిపడుటకు ఉండాల్సిన అర్హతలు....
👇👇
CLICK HERE TO DOWNLOAD MODEL PAPERS
* టిజిటి కి / బి.ఎడ్ తో పాటు టెట్ పేపర్ 2 ఉత్తీర్ణత ఉండాలి.. 20% వెయ్టేజి గురుకులం లో ఉంటది.
* పి.జి.టి కి బి.ఎడ్ మరియు సంబంధిత సబ్జెక్టు లొ పి.జి తప్పనిసరి .. దీనికి టెట్ అవసరం లేదు..
* J.L మరియు D.L కి వాటి సబ్జెక్టు ప్రకారం బి.ఎడ్ ఏం.ఎడ్ చేసి ఉండాలి...కొన్ని సబ్జెక్ట్ కి (S.e.t/ n.e.t) ఉండాలి.. వీటికి టెట్ అవసరం లేదు.
👇👇
CLICK HERE TO DOWNLOAD MODEL PAPERS
* పై అన్ని పరీక్షలకి కేవలం ఇంగ్లీష్ లొనే పరీక్ష ఉంటది...బి.ఎడ్ ఏ మీడియం చదివిన అవకాశం ఉంటది కానీ పరీక్ష మాత్రం ఇంగ్లిష్ లొనే ఉంటది.
* ఇక హాస్టల్ వార్డెన్ పొస్టు లకి బి.సి వెల్పర్ విభాగం లొ గ్రేడ్ 1..గ్రేడ్ 2 కి బి.ఎడ్ ఉండాలి.. టెట్ అవసరం లేదు...
* S.T వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2 పోస్టులకి కి బి.ఎడ్ వారితో పాటు డిగ్రీ మరియు డి.ఎడ్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంది.. టెట్ అవసరం లేదు. వీరికి తెలుగులోనే పరీక్ష ఉంటది..(పేపర్ 1.పేపర్ 2)
లైబ్రరీ...ఆర్ట్...క్రాఫ్ట్...నర్స్ విభాగం లొ ఆ కోర్స్ పూర్తి చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
. ( రావుల రామ్మోహన్ రెడ్డి..)
👇👇
CLICK HERE TO DOWNLOAD MODEL PAPERS
క్రింద రెడ్ కలర్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి TS TGT మరియు PGT మరియు గురుకుల పోస్టులకు సంబంధించిన మోడల్ ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ క్రింది ఫొటో లో కనిపిస్తున్న లింక్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

👇👇
CLICK HERE TO DOWNLOAD MODEL PAPERS
Post a Comment
0 Comments