TS TET 2022 PAPER-1 EXPECTED KEY
తెలంగాణా లో గతంలో 2016,2017 లోో నిర్వహించిన రెండు టెట్ లతో పోల్చుకుంటే చాలా బిన్నమైన రీతిలో ప్రశ్నల సరళి ఈ 2022 టెట్ పేపర్ లో చూపించారు.
తెలుగు, గణితం సులభంగానే వచ్చాయి కానీ సైకాలజీ మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్న పదజాలం తో ఇవ్వడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు.
క్రింది లింక్ ద్వారా👇👇 Expected Paper & Key డౌన్లోడ్ చేసుకోగలరు.
Click here to Download TET PAPER-1 WITH KEY
👆👆👆👆
Post a Comment
0 Comments