విద్యా దృక్పదాలు టెస్ట్ నెంబర్ - 9
టార్గెట్ డీఎస్సీలో భాగంగా ఇప్పటి వరకు భారతీయ విద్య, చరిత్ర, కమిటీలు, కమీషన్లు, విద్యాచరిత్ర రెండు చాప్టలర్లకు సంబంధించి 8 క్విజ్లు నిర్వహించుకున్నాం.
టెట్ ఫైనల్ ‘కీ’, ఫలితాల నేపథ్యంతో డైలీ టెస్ట్ క్విజ్‌లను అందించడంలో కొంత జాప్యం జరిగింది. చాలా మంది పర్సనల్‌గా మెసేజ్ కూడా చేస్తున్నారు.
3వ చాప్టర్ వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు చాప్టర్ నుంచి రెగ్యులర్‌గా డైలీ టెస్ట్‌లు నిర్వహిస్తాం.
టీచర్ ఉద్యోగం సాధించాలనుకునే లక్ష్యంతో ప్రిపేపరవుతున్న ప్రతి నిరుద్యోగికి మా నుంచి సాధ్యమైనంత సహకారమందిస్తాం.
మీకు కావాల్సిన మెటీరియల్‌ను, డైలీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లను ఎలాంటి ఫీజులు, రిజిస్ట్రేషన్లు అవసరం లేకుండా మీకు వీలైన సమయంలో ప్రాక్టీస్ చేసుకునే విధంగా అందిస్తాం.
క్రింది లింక్ ద్వారా👇 9 వ టెస్ట్ రాయండి.
క్రింది బ్లూ 👇 కలర్ లింక్ ద్వారా అన్ని టెస్టులు రాయండి.
Post a Comment
0 Comments