🎯TS గురుకుల TGT సిలబస్ PDF ను క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టీజీటీ పిజిటి మరియు ఇతర నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది.
2018 కి సంబంధించిన గురుకుల బోర్డులోని సిలబస్ 99% యధావిధిగా 2023 లో ఉండే అవకాశం ఉంది.మారితే పాటర్న్ మారే అవకాశం ఉంది but సిలబస్ అదే ఉంటుంది.
కాబట్టి క్రింది లింకు ద్వారా టీజీటీకి సంబంధించి వంటి సిలబస్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి.👇
Post a Comment
3 Comments
Papers enni untavi gurukula
ReplyDeleteగతంలో 3 పేపర్స్ ఇప్పుడు రెండు ఉండే అవకాశం ఉంది
DeleteGood evening sir be.d pai enni posts unnai please tell me
ReplyDelete