TS GURUKULA 2023 OTR DIRECT LINK TO APPLY
గురుకుల నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ ఓ టి ఆర్ ప్రక్రియ నిన్నటి నుంచి మొదలైంది. దీనికి చివరి తేదీ అంటూ ఏమీ లేదు ఒకటికి రెండు రోజులు వెయిట్ చేసి తప్పులు లేకుండా ఓ టి ఆర్ నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి.
మీరు సొంతంగా అప్లై చేసుకోగలిగితే మంచిది. వీలు కానీ పక్షం లో ఆన్లైన్ సెంటర్ లో అప్లై చేసుకునే సమయం జాగ్రత్తగా వివరాలు చెక్ చేసుకోండి.
టీఎస్పీఎస్సీ కి సంబంధించినటువంటి ఓ టి ఆర్ వేరు. గురుకుల బోర్డు కు సంబంధించినటువంటి ఓ టి ఆర్ వేరు. కాబట్టి టిఎస్పిఎస్సి కి సంబంధించిన ఓటిఆర్ చేసుకున్న వారు కూడా ప్రత్యేకంగా గురుకులకు సంబంధించినటువంటి పోస్టులకు కి అప్లై చేసుకోవాలి అంటే గురుకులకు సంబంధించినటువంటి ఓ టి ఆర్ అప్లికేషన్ చేసుకోవాల్సిందే.
గురుకుల ఓ టి ఆర్ కు సంబంధించిన వెబ్సైట్ చాలా స్లోగా ఉంది కాబట్టి ఓ టి ఆర్ నమోదు చేసుకునేవారు తెల్లవారుజామునే 4am to 5pm లేదా నైట్ అలా అప్లై చేసుకుంటే ఫాస్ట్ గా అవుతుంది కారణం ఆ టైం లో అప్లై చేసుకునే వారు తక్కువగా ఉండటం.
NOTE ; ఒకేసారి అందరూ అప్లై చేస్తుండటం వల్ల స్లో అవుతుంది. Error message కూడా రావచ్చు తిరిగి కొంత సమయం తరువాత try చేయండి ఇలా అయితే.
క్రింది రెడ్ కలర్ లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్టుగా ఓటిఆర్ నమోదు చేసుకోండి. 👇👇
Post a Comment
0 Comments