TS TET 2022,2017,2016 QUESTION PAPERs with key, PAPER-1 WITH FINAL KEY
ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఆ అభ్యర్థి దగ్గర ఖచ్చితంగా ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్ షీట్ తో పాటు గత ప్రశ్నాపత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.దానికి కారణం
టెట్ కు సంబంధించిన గత ప్రశ్నాపత్రాలను బేరీజు వేసుకుంటే ప్రశ్నల సరలి ఏ రకంగా ఉంది. ఏ ఏ అంశాలను ఏ రకంగా కవర్ చేస్తున్నారు. ఆ ప్రశ్నలకు అనుగుణంగా మన ప్రిపరేషన్ కొనసాగిస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది.
Note:- క్రింద 👇బ్లూ కలర్ లో ఉన్న CLICK here to open అనే లింకు ఓపెన్ చేసి ప్రశ్న పత్రం తో పాటు ఫైనల్ కీ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.
టెట్,డీఎస్సీ మరియు ఏ ఇతర పోటీ పరీక్షల కైనా గత ప్రశ్నాపత్రాలనేటివి ఒక మార్గదర్శకుని వంటివి. ఎలాగంటే గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని బట్టి ప్రస్తుతం మనం సన్నద్ధం అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా ఏ ఏ సబ్జెక్టులను ఏవిధంగా చదవాలి అనే అంశాలను దాంతోపాటు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటిఅంశాల నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా రావడానికి అవకాశముందో తెలియజేయడానికి గతంలో వచ్చిన ప్రశ్నపత్రాలనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
వీటి ఆన్సర్ కీ కూడా అదే pdf లో అందుబాటులో ఉంటుంది.
ఈ లింక్స్ ని మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.
LIKE,SHARE, SUBSCRIBE TO SRITUTORIAL
All THE BEST..
👇
CLICK HERE TO DOWNLOAD TS TET PAPER 1 2016
👇
CLICK HERE TO DOWNLOAD TS TET PAPER 1 2017
క్రింద ఉన్న మన ఏదైనా ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యేసి ఇలాంటి లేటెస్ట్ UPDATES,METERIAL,TESTS,CLASSES ను పొందండి.👇
CLICK TO JOIN OUR WHATSAPP GROUP
Post a Comment
0 Comments