1241 KGBV,URS టీచింగ్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు.అప్లికేషన్ లింకు నోటిఫికేషన్ pdf

  




పూర్తి సమాచారం తెలియచేసే వీడియో 👇


ఈరోజే చివరి తేదీ hurry Up

కస్తూర్బాల్లో 1,241 మంది కాంట్రాక్టు అధ్యాపక కొలువులు

పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ

26 నుంచి జులై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ

జులైలో రాత పరీక్ష

రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న పోస్టులను(అందరు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు) భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్ర వారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్నిచోట్ల ఇంటర్నూ ప్రవేశపెడుతున్నారు. దానికితోడు కొందరు అధ్యాపకులు ప్రభుత్వ కొలువులకు ఎంపికవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఖాళీలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 42స్పెషల్ ఆఫీసర్లు, 849 పీజీ సీఆర్టీలు, 273 సీఆర్డీలు, 77 పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

👉Urs అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న 23 పోస్టులకు పురుషులు, మహిళలు అప్లై చేసుకోవచ్చు. Kgbv లోని పోస్టులకు మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. కస్తూర్బాలలో చివరిసారిగా 2018లో పోస్టులను భర్తీ చేశారు. అప్పటి నుంచి అధ్యాపక ఖాళీల్లో అతిథి అధ్యాపకులనే తీసుకుం టున్నారు. ఈ సంవత్సరం కాంట్రాక్టు అధ్యాపకులను నియమించనున్నారు.

రాత పరీక్ష ఆధారంగా నియామకం

ఆసక్తి ఉన్న వారు ఈనెల 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సమగ్ర నోటిఫికేషన్ శనివారం విడుదలవుతుంది. జులైలో ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. 


అప్లయ్ చేసుకోవడానికి క్రింది👇 లింక్ ఓపెన్ చేయండి.

CLICK HERE TO APPLY


పూర్తి వివరాలను తెలియచేసే నోటిఫికేషన్ pdf కోసం👇 క్రింది బ్లూ లింక్ ఓపెన్ చేయండి.


CLICK HERE TO OPEN


Post a Comment

0 Comments