GROUP-4 MODEL OMR SHEET ని క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి. లేదంటే పరీక్ష హాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటది.

 


గ్రూప్-4 మరియు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2,3 లకు ఉపయోగపడే ఓఎంఆర్ మోడల్ పిడిఎఫ్ ని క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని. ప్రతి ఒక్కరు మీ హాల్ టికెట్ నంబరు , క్వశ్చన్ బుక్లెట్ నంబరు, వెన్యూ కోడ్ ల bubbling ప్రాక్టీస్ చేయండి.

బబ్లింగ్ మిస్టేక్స్ చేయకూడదని ప్రతి అభ్యర్థికి కూడా టీఎస్పీఎస్సీ పర్సనల్గా మెసేజ్లు పంపుతున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఓఎంఆర్ మాడల్ పిడిఎఫ్ ను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది.

 ఎన్ని రోజులు చదివినమా అన్నది ముఖ్యం కాదు అక్కడ మనం పరీక్ష రాసే ఆ ఐదు గంటలు ఎలా రాసామా అన్నదే చాలా ముఖ్యమైనది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓఎంఆర్ బబ్లింగ్ చేయడం ఎక్సమ్ కంటే ముందుగానే ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్స్ సెంటర్లో ఇబ్బంది లేకుండా సులభంగా మీ హాల్ టికెట్ నెంబర్ ని మిగిలిన అంశాలను బబ్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

మీ హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ చేసే సందర్భంలో డబుల్ బబ్లింగ్ గాని, రాంగ్ బబ్లింగ్ అని చేస్తే మీ ఓఎంఆర్ పత్రం మూల్యాంకనం చేయబడదు కాబట్టి ఇన్ని రోజులను చదివిన చదవంత వృధా అయిపోతుంది. కాబట్టి ఓఎంఆర్ పబ్లిక్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము.

క్రింది లింకు ద్వారా మోడల్ ఓఎంఆర్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోండి.👇


CLICK HERE TO DOWNLOAD




క్రింది లింకు ద్వారా మోడల్ ఓఎంఆర్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోండి.👇


CLICK HERE TO DOWNLOAD





Post a Comment

0 Comments