1241 KGBV పోస్టుల KEY విడుదల అయింది ఇలా మీ మార్క్స్ ను చూసుకోండి.

 


కేజీబీవీ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రైమరీ కి రిలీజ్ అయింది.

Key ని ఎలా చూసుకోవాలి.

ముందుగా మీరు ఎగ్జామ్ రాసినటువంటి మన యొక్క పరీక్ష పేపర్ ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. 

అందులోనే మీకు key ఉంటుంది. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి.

వాటికి సంభందించిన లింక్ క్రింద 🍒 రెడ్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి.డౌన్లోడ్ చేసుకోండి.

మీకు ఆన్సర్స్ ఏవైనా తప్పు గా అనిపిస్తే వారి మాస్టర్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని , మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ,వాళ్లకు సంబంధించిన రెస్పాన్స్ షీటును పక్కపక్కన ఉంచుకొని మీయొక్క కీ ని సరి చూసుకోవాలి. అయినా మీకు answer తప్పు అనిపిస్తే క్రింది మెయిల్ కు మీ అబ్జెక్షన్ పంపండి.

ఏవైనా తప్పులుంటే ఈరోజు(30/07/2023) రాత్రి 11.59 వరకు key అబ్జెక్షన్ ను అఫీషియల్ వెబ్సైట్లో ఉంచిన  క్రింది Email👇 కు 

kgbvurs.recruitment.ts@gmail.com    మీ అబ్జెక్షన్ మెయిల్స్ రూపంలో పంపాలి విత్ proofs తో ప్రూఫ్స్ దొరకక పోయిన పంపండి

మీరు రాసిన ప్రశ్న పత్రం(response షీట్ ) క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి 👇


CLICK HERE TO DOWNLOAD YOUR RESPONCE SHEET


మాస్టర్ key పేపర్ ను క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి 👇

CLICK HERE TO DOWNLOAD YOUR RESPONCE SHEET










Post a Comment

0 Comments