GURUKULA ONLINE MOCK TEST DIRECT LINK

👉 ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసే విధానం కింద చివరలో వీడియో రూపంలో అందుబాటులో ఉంది.

👉గురుకుల పరీక్షలు రాసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయడం ద్వారా మీరు ఫైనల్ గా రాసే ఎగ్జామ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

👉చాలామంది కంప్యూటర్స్ రెగ్యులర్ గా వాడతా ఉండరు కాబట్టి మౌస్ ద్వారా ఎగ్జామ్ రాయడం ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఫైనల్ గా రాసే ఎగ్జామ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా పరీక్ష ఆన్లైన్లో రాయగలుగుతారు.

👉కాబట్టి ఈరోజు నుంచే కచ్చితంగా మీకు దగ్గరలో , మీకు అందుబాటులో ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో మౌస్ ద్వారా ఆన్లైన్ మాకు టెస్ట్ ని తప్పకుండా ప్రాక్టీస్ చేయగలరు.

👉ఆన్లైన్ mock టెస్ట్ రాయడానికి క్రింది లింకు ఓపెన్ చేయండి.

క్రింది 👇red కలర్ 🍒 లింకు ద్వారా డైరెక్ట్ గా ఆన్లైన్ మార్క్ టెస్ట్ రా

యగలరు.



CLICK HERE TO WRITE ONLINE MOCK TEST👈




👉 online mock test రాసే విధానము కు సంభందించిన పూర్తి వివరాలను తెలియచేసే వీడియో లింక్.👇






Post a Comment

0 Comments