CTET అప్లికేషన్ తేదీ మళ్లీ పెంచేశారు.ఈరోజే లాస్ట్ మంచి అవకాశం మిస్ చేసుకోకండి.
సెంట్రల్ కు సంబంధించిన టీచర్ ఉద్యోగాలకు సంబంధించి(Kvs,Nvs,Ekalavya,sainik schools) ఏ పరీక్షకు అప్లికేషన్ చేసుకోవాలన్న CTET తప్పనిసరి.
మొన్న జరిగిన కేవీఎస్ ఎగ్జామ్లో చాలామంది సిటేడ్ క్వాలిఫై అయినటువంటి మన తెలుగు రాష్ట్రాల సంబంధించిన అభ్యర్థులు చాలామంది కేంద్రీయ విద్యాలయాల్లో జాబ్ సాధించడం జరిగింది.
కాబట్టి ఇలాంటి అవకాశాలను పొందాలి అనుకుంటే సీటెట్ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి.
సి టెట్కు చేసే ఇంట్రెస్ట్ ఉన్నవారు మధ్యలో అప్లికేషన్ ఆగిన వారు వీలైనంత త్వరగా క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోండి.
అప్లై చేసుకోవడానికి ఉపయోగపడే లింక్ 👇
Post a Comment
0 Comments