TS DSC 2024 SYLLABUS SHEET IN TELUGU
తెలంగాణకు సంబంధించిన డీఎస్సీ కి 6 నెలల్లో పరీక్ష నిర్వహిస్తామని గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ప్రతి అంశాన్ని క్లియర్ గా చదువుకోవడానికి చాలా మంచి సమయం దొరికింది కావున. సిలబస్ లో ఉన్న ప్రతి అంశాన్ని (టెక్స్ట్ బుక్స్ లో ఉన్నవి మాత్రమే) చదవండి.
TS DSC 2023 OFFICAIL SYLLABUS ప్రకారం తెలుగులోకి అనువదించిన సిలబస్ షీట్ pdf ను క్రింది బ్లూ కలర్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.👇
డీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన గత ప్రశ్నా పత్రాలు.1994 నుండి 2017 వరకు DSC కి సంభందించిన గత ప్రశ్న పత్రాలు మరియు వాటి వాటి సమాధానాలకు సంబంధించిన పిడిఎఫ్ లను క్రింది రెడ్ కలర్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
1994 నుండి 2014 వరకు గల ప్రశ్న పాత్రలు ఒకే PDF లో డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది బ్లూ కలర్ లింక్ ఓపెన్ చేయండి👇
తెలంగాణ ప్రభుత్వం 2017 లో నిర్వహించిన TRT కి సంబంధించిన ప్రశ్నా పత్రాలు మరియు వాటికి సంబంధించిన ఆన్సర్ Key తో పాటు డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ లింక్ పై క్లిక్ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి వివిధ సబ్జెక్టుల వారీగా గత ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి👇 SGT TM పేపర్ డౌన్లోడ్ చేసుకోండి.
TS-TRT-SGT(TM) Question paper & Key 2017 DOWNLOAD
క్రింది లింక్ పై క్లిక్ చేసి👇 SGT EM పేపర్ డౌన్లోడ్ చేసుకోండి.
TS-TRT-SGT(EM) Question paper & Key 2018 Download
క్రింది లింక్ పై క్లిక్ చేసి👇 MATHS పేపర్ డౌన్లోడ్ చేసుకోండి.
TS-TRT-SA (Maths Exam Question Paper & Key 2018 Download
క్రింది లింక్ పై క్లిక్ చేసి👇 సోషల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి.
TS TRT SA (Social-Studies) Question paper & Key 18 Download
క్రింది లింక్ పై క్లిక్ చేసి👇 బయాలజీ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి
TS TRT SA(Biology) Question Paper 2018 Download
Post a Comment
1 Comments
సోషల్ స్టడీస్
ReplyDelete