CTET ADMIT CARDS వచ్చేసాయి.క్రింది లింక్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.
Breaking news
కొద్దిసేపటి క్రితమే సీటెట్ కు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. మీ యొక్క అప్లికేషన్ నంబరు, డేట్ అఫ్ బర్త్, అక్కడ క్రింద ఇచ్చిన సెక్యూరిటీ చేసి మీ యొక్క అడ్మిట్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోండి.
Note:-ఎక్కువ మంది ఒకేసారి ప్రయత్నించడం వల్ల సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి slow gaa load అవుతుంది. కొద్దిసేపు ఆగిన తర్వాత ట్రై చేయండి. లేదంటే రేపు మార్నింగ్ వరకు క్లియర్ గా చూసుకోండి ఇబ్బంది ఏమీ లేదు.
క్రింది బ్లూ కలర్ లింక్ ద్వారా మీ యొక్క అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి.👇👇
CLICK HERE TO DOWNLOAD ADMIT CARDS👈
Post a Comment
0 Comments