CTET EXAM CITY DETAILS PRE ADMIT CARD LINK DOWNLOAD NOW

 







సి టెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసాయి క్రింది లింకు ద్వారా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ని తెలుసుకోండి.

మీ అడ్మిట్ కార్డుకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసుకోవడానికి మీ యొక్క అప్లికేషన్ నంబరు, మరియు మీ యొక్క డేట్ అఫ్ బర్త్ , అక్కడ క్రింద ఇచ్చిన సెక్యూరిటీ పిన్ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన సెంటర్ ను తెలియజేసే ముందస్తు అడ్మిట్ కార్డ్ ( ఫైనల్ అడ్మిట్ కార్డ్ కాదు) వస్తుంది. ఇది కేవలం మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఏ సిటీలో పడిందో తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దీనిని మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోండి.  ప్రింట్ తీసుకోవాల్సిన పని లేదు  పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం మీ సిటీ తెలుసుకోవడానికి మాత్రమే చూసుకోండి. పరీక్షకు రెండు రోజుల ముందు ఫైనల్ అడ్మిట్ కార్డు వస్తుంది దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.

Note:- ఎక్కువ మంది ఒకేసారి రిజల్ట్ చెక్ చేసుకోవడం వల్ల ఎర్రర్ వస్తుంది మీకు అలా వస్తే కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్లీ చెక్ చేసుకోండి లేదంటే రేపు ఉదయం వరకు చెక్ చేసుకోండి.

క్రింది blue 🔵 లింక్ ద్వారా మీ యొక్క CTET EXAM CITY కి సంబంధించిన

డీటెయిల్స్ తెలుసుకోండి 👇



CLICK HERE TO DOWNLOAD PRE ADMIT CARDS



Post a Comment

0 Comments