GROUP-4 RESULT ను డైరెక్ట్ గా మీ HALLTICKET NUMBER ఎంటర్ చేసి సులభంగా తెలుసుకోండి.




 గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు విడుదలై రెండు రోజులైనా కూడా

చాలామంది అభ్యర్థులు ఇంకా ఫలితాలు చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి డైరెక్ట్ గా మీకు సంబంధించిన డిస్టిక్ ర్యాంకు మరియు స్టేట్ ర్యాంకును తెలియజేసే లింకును మీకు కింద అందుబాటులో ఉంచాను.

క్రింది బ్లూ కలర్ లింక్ ఓపెన్ చేసి మీ రిజల్ట్ ను తెలుసుకోండి.


రిజల్ట్స్ ను చూసుకునే ముందు క్రింది అంశాలను ఫాలో అవ్వండి. లేదంటే మీ రిజల్ట్ చూసుకోవటం లో ఇబ్బంది పడతారు.


Must Follow instructions


1) క్రింది బ్లూ కలర్ లింక్ ఓపెన్ చేయండి. చేసిన వెంటనే క్రింద ఇమేజ్ లో చూపించిన విధంగా ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అని వస్తుంది.తరువాత క్రింద సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి.👇



CLICK HERE TO OPEN YOUR GROUP-4 RESULT👆👆👆👆




2) మీ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ చేసిన తర్వాత. క్రింద ఇమేజ్ లో చూపించినట్టు. క్రింద రెడ్ కలర్ లో ఉన్న SUBMIT Button పై క్లిక్ చేయండి.



3) SUBMIT చేయగానే మీ రిజల్ట్ క్రింద చూపించిన విధంగా మీ రిజల్ట్ డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ వైస్ గా ర్యాంక్ మార్క్స్ వస్తాయి.






Post a Comment

2 Comments