💠రైల్వేలో 6,238 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 6238 టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-III పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

💠పోస్టుల వారిగా ఖాళీలు:

1. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: 183 ఉద్యోగాలు

2. టెక్నీషియన్ గ్రేడ్-III : 6,055 ఉద్యోగాలు


Official website link 👇

CLICK HERE TO APPLY



💠ఆర్ ఆర్ బీ రీజియన్ వారీగా ఖాళీలు:

💠విద్యా అర్హతలు:

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: బీఎస్సీ, బీఈ/ బీటెక్,డిప్లొమా (పిజిక్స్/ ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్/ఐటీ/ ఇన్స్ట్రుమెంటేషన్).

💠టెక్నీషియన్ గ్రేడ్-III: మెట్రిక్యులేషన్(10వ తరగతి)/ ఎస్ఎస్ఎల్,

ఐటీఐ (ఎలక్ట్రిషియన్/ వైర్మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ఫిట్టర్/ వెల్దర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్/మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకట్రానిక్స్/మెకానిక్ డీజిల్/ మెకానిక్ (మోటార్ వెహికల్)/టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ఫౌండ్రీమా ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితరాలు) లేదా 10+2 (ఫిజిక్స్,మ్యాథ్స్).


💠వయసు: 01-07-2025 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18-33 ఏళ్లు: టెక్నిషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు సడలింపు ఉంటుంది.

💠దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీలకు రూ.250, ఇతరులకు రూ.500.

💠ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో

💠ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.07.2025.

💠ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30.07.2025.


Post a Comment

1 Comments

  1. Sir angan vadi notification vastundha sir

    ReplyDelete