రాబోయే DEC 2021 లో ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. DOWNLOAD PDF HERE

 రాబోయే July 2022 లో ఇలాంటి ప్రశ్నలే వస్తాయి.

పోటీ పరీక్షలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు, ఆ పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయని కుతూహలంగా చూస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా వారి యొక్క ప్రిపేర్ అయ్యే విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు. దీనికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన పద్ధతి ఏంటి అంటే? గతంలో జరిగినటువంటి  పోటీ పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలను చూసి ఒక అవగాహనకు వచ్చి వాటికి అనుగుణంగా ప్రిపేర్ అవడం ద్వారా ఆ పోటీ పరీక్షల్లో మంచి స్కోరు సాధించవచ్చు.

     కానీ ఈ Ctet లో అభ్యర్థులకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి రాబోయే ప్రశ్నల తరహా ఎలా ఉంటుందో  ఒక Exemplar questions for ctet Pdf  ని అభ్యర్థులకు అందుబాటులో వారి official website లో ఉంచారు. ఆ Pdf  ను  మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

DOWNLOAD CTET OFFICIAL EXAMPLE QUESTION PAPER LINK

   DOWNLOAD HERE ,👈👈



Post a Comment

1 Comments