TS TET PAPER-1,2 2022 SYLLABUS IN TELLUGU DOWNLOAD NOW

 ఏదైనా ఒక పోటీ పరీక్షలో విజయమ్ సాదించాలంటే ముందుగా చేయవలసిన ముక్యమైన పని ఆ పోటీ పరీక్షకుసంబందించిన సిలబస్ షీట్ ను దగ్గర ఉంచుకోవడం. సిలబస్ అనేది మన గమ్యానికి మార్గదర్శి అవుతుంది.ఈ సిలబస్ లో ఉన్న ప్రతీ అంశాన్ని TET కొరకైతే 2వ తరగతి నుండి 8 వ తరగతి వరకు , వాటి పాత్యంశాలను sgt కొరకు 8 వరకు ఉన్నటువంటి పాత్యంశాల కొనసాగింపు గా చదవాలి . అంటే  సెకండరీ గ్రేడ్ టీచర్  సిలబస్ లో ఉన్న అంశాలను 10 తరగతి వరకు చదివాలి. ఈ సిలబస్ లో ఉన్న కంటెంట్ ను స్కూల్ SCERT (2021-22) బుక్స్ నుండి చదవాలి .2017 పుస్తకాలు ఉన్నప్పటికీ కొద్ది పాటి మార్పులు చేసారు కాబట్టి ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుని చదవగలరు.

ఎందుకంటే ప్రతీప్రశ్న కూడా వాటినుండి మాత్రమే వస్తుంది. స్కూల్ పుస్తకాలకు ఉన్న అట్టలను కూడా చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతీ సారీ TET DSC లో 2,3 మార్కులు అట్టలనుoడే  వస్తు ఉంటాయి. మిగితా పోటీ పరీక్షలకు సిలబస్ అనేది అపరిమితం కాని TET DSC పరిమితం అనే చేప్పుకోవచ్చు. 

మిగిలినMETHODOLOGY, సైకాలజీ  ని మాత్రం D.Ed /B.Ed లో చదివిన METHODOLGY బుక్స్ చదవాలి.  సిలబస్ లో ఉన్న కంటెంట్ ను బట్టి అకాడమీ కొత్త మరియు పాత పుస్తకాలను చదవాల్సిన అవసరం ఉంటుంది. 

ఈ క్రింది లింక్ ద్వారా TET సిలబస్ ను తెలుగులో డౌన్లోడ్ చేసుకోగలరు.

TS TET 2022 PAPER - 1 SYLLABUS

DOWNLOAD TS TET SYLLABUS IN TELUGU 👈👈👈


 PAPER 2 2022 SOCIAL STUDIES SYLLABUS👈👈👈


TS TET MATHS PAPER-2 SYLLABUS IN TELUGU👈👈👈

Post a Comment

9 Comments

  1. Sir Accadamy books base chesukoni all subjects material or bits ivvandi.

    ReplyDelete
  2. Pdf ala download cheyalo theliyatam leydu

    ReplyDelete
  3. Sir english lo kuda ivvandi sir for english medium valaki use avuthundiga

    ReplyDelete
  4. Good morning sir.....biological science syllubus kudaa pettandi sir

    ReplyDelete
  5. Sir oka topic complete ayaka
    Aa topic mida test conduct cheyandi sir
    All sub

    ReplyDelete
  6. D.sc S.A social syllabus telugu lo pettandi sir

    ReplyDelete
  7. Sir social method pdf kavali plz apload cheyandi

    ReplyDelete