TET DSC 2022 8 TH CLASS BIOLOGY TEST - 1
Note:-
Practice బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ముందు white paper తీసుకుని దాంట్లో ప్రశ్నల సంఖ్య వేసుకుని దాంట్లో ఆన్సర్ రాసుకుని లాస్ట్ లో కీ చెక్ చేసుకుంటే మనం రాయబోయే TET DSC exam లో ఆన్సర్స్ ని బబ్లింగ్ చేసే టప్పుడు తప్పులు చేయకుండా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది .
శ్రీ సాయి ట్యుటోరియల్-1
@ఒక
బాలుడు సూర్యోదయానికి ముందు సూర్యుడి ముందు నిలుచున్నాడు. అతని నీడ పొడవు ఏ కాలంలో
ఎక్కువగా
ఉంటుంది?
1) శీతాకాలం. 2) ఎండాకాలం.
3) అన్ని
కాలాలు సమానంగా ఉంటాయి.
4) ఏదీకాదు
*కారణం వాలు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది.
1. క్రింది
వాటిలో సరైనది?
1. సైన్స్
అనేది లాటిన్ భాషా పదం.
2. సైన్షియా
అనగా జ్ఞానము అని అర్థము.
1)1,2 2)1 3)2 4) ఏదీకాదు
2)వృక్ష
జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా
వర్గీకరణ చేసే శాస్త్రం ఏది?
1.టాక్సానమి. 2. పాలియాంటాలజి
3. ఎకాలజీ. 4. పాథాలజీ
3. క్రింది
వాటిలో సరికానిది?
1. నూతన
వంగడాలు, మందుల ఉత్పత్తి అధ్యాయనం-
బయోటెక్నాలజీ
2. పంటల
ఉత్పత్తి, నేల
యాజమాన్యం-జియాలజీ
3. భూమి
నిర్మాణం, చరిత్ర,ఖనిజాలు,శిలలు-ఆ గ్రానమి
1)1,2.3 2)1,2 3)2,3 4) ఏదీకాదు
4. క్రింది
వాటిలో ప్రక్రియ నైపుణ్యాలకు చెందనివి?
1. కొలవడం. 2. సేకరించడం
3. నమోదు
చేయడం 4. ఏదీకాదు
5. క్రింది
వాటిలో సరైనవి?
1. లీవెన్ హాక్ మొదటిసారిగా 1764 లో సూక్ష్మ ప్రాణులను
చూశాడు.
2. ఇందులో
బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్రరక్త కణాలు
ఉన్నాయి.
1)1,2. 2)1
3)2 4) ఏదీకాదు
6. రాబర్ట్
హుక్ కు సంబంధించి సరికానిది?
1. ఈయన స్వీడన్
కు చెందిన వాడు.
2. ఈయన 1665 లో ఓక్ చెట్టు
మెత్తని కాండం పై పరిశోధన చేశాడు.
3. బెండు
ముక్కలో తేనెపట్టు లాంటి నిర్మాణాలు గుర్తించాడు.
4. ఆ ఖాళీ
గదులకు “కణం” అని పేరు పెట్టాడు.
7. క్రింది
వాటిలో సరైనవి?
1. అమీబా
అక్రమ ఆకారంలో ఉంటుంది.
2. తన
ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది.
3. అమీబా
చలనo లోనే మిథ్యాపాదాలు ఉపయోగపడతాయి.
1)1,2. 2)2,3
3)1,3 4) ఏదీకాదు
8. క్రింది
వాటిలో సరైనవి?
1. అతి
చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి
0.5
మైక్రాన్లు
ఉంటుంది.
2. మానవుని
కాలేయ కణాలు 20-30
మైక్రాన్లు ఉంటాయి.
1)1,2. 2)1
3)2 4) ఏదీకాదు
9. మైక్రాన్
అనగా?
1. మీటర్
లో బిలియన్ వంతు
2. సెం.మీ లో మిలియన్ వంతు.
3. మీటర్
లో మిలియన్ వంతు.
4. సెంటీమీటర్
లో బిలియన్ వంతు.
10. క్రింది
వాటిని జతపరచండి?
1) ఒక
మీటరు ()a)1000nm
2) ఒక
సెంటీమీటరు ()b) 1000
మైక్రాన్లు
3) ఒక
మిల్లీమీటరు ()c) 10
మిల్లీ మీటర్లు
4) ఒక
మైక్రాన్ ()d)1000
మిల్లీ మీటర్లు.
1)dcba 2)dcab 3)cdba 4) none
11) రాబర్ట్
హుక్ సూక్ష్మదర్శినిలో భాగం కానిది?
1. ఫోకసింగ్
మర. 2. నమూనా పీఠం
3. నూనె
దీపం. 4. వస్తు కటకం
1)1,2. 2)3
3)4 4) ఏదీకాదు
12) సూక్ష్మ
జీవ ప్రపంచాన్ని పరిశీలించిన ప్రముఖులలో
లేనివారు?
1) అథినాసియస్
కిర్చర్ 2) స్వామ్మర్ డ్యాం
3) లీవెన్
హాక్ 4) రాబర్ట్
హుక్
1)1,2. 2)1
3)2 4) ఏదీకాదు
13) క్రింది
వాటిలో సరికానిది?
1) రాబర్ట్
బ్రౌన్ (1773- 1858)
2) ఫెలిస్
పాంటానా (1730- 1805)
3) లీవన్ హాక్
(1673 -1680)
4) రాబర్ట్
హుక్ ( 1635-1772)
14) కనికాభ
రహిత కణాలకు చెందనిది?
1)మోనో
సైట్లు 2. లింఫోసైట్లు
3.బెసోఫిల్స్
.4. న్యూట్రోఫిల్స్
1)1,2. 2)3,4
3)1,4 4) 2,3
15) క్రింది
వాటిలో సరికానిది?
1)ఫెలిస్
పాంటానా 17వ
శతాబ్దంలో జంతువుల చర్మం లోని
ఉపకళా కణజాలం లో కేంద్రకాన్ని చూశారు
2)మరియు
వివిధ రకాల కణాలలో కేంద్రకం ఉంటుంది అని,
కేంద్రకం కణంలో అంతర్భాగమని కూడా తెలిపారు.
1)1,2. 2)1
3)2 4) ఏదీకాదు
16) క్రింది
వాటిలో సరైనవి?
1)ఏనుగు
లో మనిషిలో ఉండే నాడీ కణం పొడవుగా
శాఖాయుతంగా ఉంటుంది.
2) అది
రెండింటిలోనూ సమాచారాన్ని బదిలీ చేయను.
1)1,2 2)1
3)2 4) ఏదీకాదు
17) క్రింది
వాటిలో సరికానిది?
1)అమీబా, పేరమీషియం ,క్లామిదోమోనాస్ unicellular ఆర్గానిజమ్స్.
2)వీటిలో
ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన పెరుగుదల మరియు
ప్రత్యుత్పత్తి ఒక కణం ద్వారానే జరుగును.
1)1,2. 2)1
3)2 4) ఏదీకాదు
18) మొట్టమొదటి
సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసిన
వారు ఎవరు?
1) జకారస్ జాన్సన్
2) రాబర్ట్ హుక్
3) రాబర్ట్ బ్రౌన్
4) లీవెన్ హాక్
19) చరిత్రలో
సైన్స్ పుస్తక రచయిత?
1. ఎఫ్ ఖజోరీ. 2. కార్ల్ పాపర్
2. లీవెన్
హాక్. 4. స్స్వామ్మర్ డ్యామ్
20)కణం
ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి
దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పట్టింది?
1)180 2)120 3)200 3)300
Answers:-
1)3 2)1 3) 3 4) 4 5) 3
6) 1 7)1 8) 1 9) 3 10)1
11) 4 12) 4 13)3 14)2 15)1
16) 1
17) 1 18)1
19) 1 20)1
Post a Comment
2 Comments
Nice
ReplyDeleteSuper sir. Chala useful ga unna i me tests
ReplyDelete