TS 4TH ,5TH EVS AND 6TH CLASS SCIENCE TS SCERT BASED METERIAL 2022 DOWNLOAD NOW
NOTE:-
క్రిందికి డ్రాగ్ చేస్తూ వెళితే రెడ్ కలర్ లింక్స్ కనిపిస్తాయి.
వాటిని క్లిక్ చేసి TS SCERT 4TH,5TH,EVS AND 6TH CLASS SCIENCE FREE మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి.
19) ("దాల్" సరస్సు ఎక్కడ కలదు?
(where is the dal lake located?)
A: *శ్రీనగర్ లో
20)దాల్ సరస్సు పై ఏపడవలో యాత్రికులు విహరిస్తారు?.
(which type of boats are used in srinagar)
A: *డోంగా*
21) ( తెలంగాణలో రంగు బండలు (couloured stones) లభించే ప్రాంతం ఏది?
A: *తాండూరు*
22)నల్లమల అడవులలో ఇంటి నిర్మాణానికి దీనిని వాడుతారు?
A: *వెదురు*(bamboos)
3)సముద్ర తీర ప్రాంతంలో ఇంటి
A: *కొబ్బరి ఆకులు(cocinut
24) ఆ రక్తహీనత ఎందుకు
(Why does anemia occur?)
SIRCORINTLA నిర్మాణానికి దేనిని వాడుతారు? leaves)* ఏర్పడుతుంది? ఉండడం వల్ల*
A: *కడుపులో నులిపురుగులు
(worms in stomoch)
25) ఆ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న మహిళ ఎవరు?
(Who is the woman who would go to Kapura if there was a toilet in the house?)
A: *అనితాబాయి.(మధ్య ప్రదేశ్)* 26) పారిశుద్ధ్య విప్లవానికి(sanitation movement) కారకురాలైన మహిళ ఎవరు?
A: *అనితాబాయి*
27)అనితాబాయికి సులభై శానిటేషన్ అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయల చెక్ అందజేసింది?
(central govt awareded anithabai rupees)
A: *5,00,000/-*
28) 100 % పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు లభించే అవార్డు ఏది?.
29) • నిర్మల్ పురస్కారాన్ని ఎవరి చేతుల మీదుగా బహూకరిస్తారు?
(In whose hands is the Nirmal Award presented?)
A: *రాష్ట్రపతి*
30) (త్వరగా మట్టిలో కలిసిపోయే చెత్త ఏది?
(Which garbage that can quickly get into the soil
A: *తడి చెత్త(wet)*
31) •ఏ చెత్తను రీసైకిల్ చేసే అవకాశం ఉన్నది?
A: *పొడి చెత్తను*(dry)
32) ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దానితో అందమైన రాక్ గార్డెన్ నిర్మించినవారెవరు?
A: *లేక్ చంద్ (చండీగర్)
9.మా ఊరు మా చెరువు
1) తైదలు అనగా..
meaning of "thaidalu"
A: *రాగులు(raags)*
2) మత్తడి అనగా
(what is meant by sluis?)
1.జంతువులు - మన జీవనాధారం -
రాజస్థాన్ ఎడారి ప్రాంతం, ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టం. ఎడారి ప్రాంతం వారు ఒంటె పైన ప్రయాణం చేస్తారు.
- రైతు మిత్రులు:- వాన పాము సాలె పురుగు, చీము, పాము, టైక్రోగ్రామా.
> టైక్రో గ్రామా:- జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐ.సి.ఎ.ఆర్) శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు.
- టైక్రోగ్రామా జీవితకాలం వారం రోజులే. పంటపై వాలిన శత్రు పురుగుల గుడ్లను టైక్రో గ్రామా నాశనం చేస్తుంది.
> టైక్రోగ్రామా రైతులకు తన వంతు మేలు చేస్తున్నది.
> గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో వినన కర్రను తయారుచేసి సంతలలో అమ్ముతారు.
> ఎద్దు కొమ్ములతో గుండీలు తయారుచేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
> వన్యప్రాణి (సంరక్షణ) చట్టం 1971 లోని షెడ్యూలు 1 ప్రకారం ఫులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం, ఈ నేరానికి
పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
భూమిపై అసలు మనిషన్నవాడే లేని కాలంలో సగటున సంవత్సరానికి ఒక జీవజాతి
మాత్రమే నశిస్తుండేదట, అది ప్రకృతి సహజమే అయినప్పటికి ... నేడు మాత్రం 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగవుతుంది.
> మన జాతీయ జంతువు - పులి
For more free practice bits and free meterial
TS TET FREE👇👇 PRACTICE BITS & METERIAL
Click here to get more TET DSC PRACTICE BITS AND METERIAL
👇👇👇👇👇👇👇
19) హుస్సేన్ సాగర్ ఏ ఆకుతో నిండిపోయింది?
(Hussain Sagar is covered with which leaf?)
A: *గుర్రపు డెక్క(eichhornia plants)* 20) హుస్సేన్ సాగర్ లోతు ఎంత?
(What is the depth of Hussain Sagar?)
A: *32 అడుగులు(32 feets)*
21) ఉస్మాన్ సాగర్ చెరువును ఏ నదిపై నిర్మించారు?
(on which river was the Usman Sagar Pond built?)
A: *మూసీ ఉప నదిపై
22) గండిపేట చెరువు అని దేనిని అంటారు?
(which pond is called gandipeta)
A: *ఉస్మాన్ సాగర్*
23) గండిపేట చెరువు ఒక
(gandipeta pond is.
A: *మంచినీటి చెరువు(fresh water tank
SIR GORINTLA )*
24) హైదరాబాద్ వాసుల తాగునీటి కోసం ఉపయోగపడుతున్న చెరువు ఏది?
(Which of these ponds is used for drinking water by the people of Hyderabad?)
A: *గండిపేట చెరువు*
25) హైదరాబాదులో బాగా కలుషితమైన చెరువు ఏది?
(Which is the most polluted pond in Hyderabad?) A:*హుస్సేన్ సాగర్*
26) పుంటి అనగా
(meaning of punti)
A: *గోంగూర(amaranthus)*
27) ఏ మొక్కల నారతో తాళ్ళు పేనుతారు?
Click here to 👇GET TS TET 2022 GRAND TESTS
Click here to Get free Grand Tests
👇👇👇👇👇👇👇👇👇👇
Download 5Th CLASD EVS TS 2022
A: *ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
10) (చలువరాతి బండలకు(marbles) పేరుగాంచిన రాష్ట్రం ఏది? A: *రాజస్థాన్
11) ఇంటి పైన మట్టి మడులు చేసి కూరగాయలు పండించడాన్ని ఏమంటారు?
A: *తేలికగా...దృఢంగా ..ఎర్రని రంగులో ఉన్న ఇటుకలకు* GORINTLA
(filled with mud and grow vegetables) A: *రూఫ్ గార్డన్(roof garden)* 12) ఏ ఇటుకలకు గిరాకి బాగా ఉండుంది?
(which type of bricks demand more)
(wietless strong and colour in red)
13) తెలంగాణ లో గ్రానైట్ కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
(famous for granite)
A: *ఖమ్మం*
14) పెద్ద పెద్ద రాళ్ళను చిన్న చిన్న కంకరగా మార్చే యంత్రం ఏది?
(Which machine transforms large pebbles?)
A: *క్రషర్*
AD boulders into small
15) అవర్షాలు ఎక్కువ గా కురిసే ఈశాన్య రాష్ట్రాలు ఏవి?
(mostly rainy states)
A:*అస్సాం మేఘాలయ నాగాలాండ్*
16) 6ఏ సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఇండ్లను కట్టడం ప్రారంభించారు?
A:*1826*
17) - ఈశాన్య రాష్ట్రాలలోని ఇళ్ళకు వర్షపు నీరు వెళ్ళే మార్గానికి ఏమి అమర్చేవారు?. A: *స్టిక్ లు..*
18) కాశ్మీర్ లో ఇండ్లు ఎక్కడ ఉంటాయి?
(Where are the houses in Kashmir?)
(HOUSES-CONSTUTION-SANITATION)
*C G.SURESH GK GROUPS*
1) పూర్వం నల్లమద్దిని దేనికి వాడేవారు?
(black wooden logs are used to)
A: *దూలాలకు*
2) అపూర్వం సున్నాన్ని దేనిలో కలిపేవారు?
(lime was mixed with)
A: *గానుగలో(mortar)*
3) (పాతకాలం నాటి కోట గోడలు దేనితో కట్టారు?
(With what are the ancient fort
A: *సున్నంతో(stones and lime)* 4) మిద్దెల గోడలు దేనితో కట్టేవారు?. A: *మట్టితో(lime)*
5) (ఇళ్ళ పై కప్పే పెంకులను ఏమంటారు
A: *బెంగుళూరు పెంకులు(bangalore tiles)*
6) పూర్వం దూలాలకు ఏ యే కర్ర వాడేవారు?
(the roof is biult with) wenty
A: *టేకు మద్దికర్ర వేగిస నల్లమద్ది* 7) ఆషాబాద్ ,తాండూర్ అనేవి...(Shabad and Tandoor are ... ) డూరు
A: *నేలపై పరిచే బండలు*
8) పూర్వం ప్రతి ఇంట్లో ఏ చెట్టును పెంచేవారు?.
A: *వేప చెట్టు(neem tree)*
9) గదులు చల్లగా ఉండడానికి పై కప్పును దేనితో సీలింగ్ చేస్తారు?
(What is the roof sealed with to keep the rooms cool?)
క్రింది లింకును క్లిక్ చేసి గత ప్రశ్నా పత్రాలు మరియు వాటికి సంబంధించిన కీ ని డౌన్లోడ్ చేసుకోండి.
👇👇👇👇
Click here to Download TS TET PREVIOUS PAPERS
క్రింది లింక్ ద్వారా 6th SCIENCE డౌన్లోడ్ చేసుకోండి.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Click here to download 6Th Class SCIENCE
Post a Comment
5 Comments
Sir all classs all subjects pdf notes cheynadi sir please
ReplyDeleteBro call me once at 9866298652
ReplyDeleteSir... Plz prepare the questions in English also for 6th, 7th, 8th class material. It will be useful for English medium students. Thank you. Plz consider my request.
ReplyDeleteSir 7 th class science pdf pettandi sir
ReplyDelete6th social
ReplyDelete