TS TRT SGT 2017 TELUGU SYLLABUS PDF DOWNLOAD NOW

 


Note:-

ఈ తెలుగు సిలబస్ 2017 TS TRT కి సంబందించిన అఫిషియల్ సిలబస్ యొక్క అనువాదం. 2022 లో సిలబస్ లో మార్పులు జరగొచ్చు. 



2022 లో సిలబస్ నూతన పుస్తకాల ప్రకారం మారడానికి ఎక్కువ అవకాశం ఉంది.



గత TRT సిలబస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.



క్రింది రెడ్ కలర్ లింక్ ద్వారా ప్రీవియస్ 2017 తెలుగు సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు.



ఇలా సిలబస్ ఉంటుంది క్రింది లింకు ద్వారా పూర్తి పిడిఎఫ్ ని డౌన్లోడ్👇 చేసుకోగలరు.

CLICK HERE TO DOWNLOAD TS SGT 2017 SYLLABUS IN TELUGU



క్రింది లింక్ ద్వారా👇 గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

CLICK HERE TO DOWNLOAD ALL TS TRT 2017 PREVIOUS PAPERS





TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION

TEACHER RECRUITMENT TEST 2017 I SECONDARY GRADE TEACHER DETAILED SYLLABUS

TELUGU VERSION TS 


ప్రశ్నల సంఖ్య : 160

Total Marks : 80 


అన్ని రకాల సిలబస్ పాటర్న్ ను ఈ క్రింది ఫొటోస్ పై  క్లిక్ చేసి తెలుసుకోండి.















పార్ట్ -1 : జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ 


పార్ట్-2 : విద్యలో దృక్పథాలు

(Perspectives in Education)


 1. విద్య : అర్థం, విద్యాలక్ష్యాలు, విద్య-విధులు, విద్యలో రకాలు, రాజ్యాంగ నిబంధనలు, ముఖ్య నిబంధనలుసాధారణ, వికలాంగులైన ప్రజలపై వీటి ప్రభావం.. ప్రాథమిక విద్య సార్వత్రీకరణ (UEE), ఈ లక్ష్య సాధనకు అమలు జరుగుతున్న OBB, APEP, DPEP, SSA, ఓపెన్ స్కూల్స్, మధ్యాహ్న భోజన పథకం, స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర్యానంతరం వివిధ కమిటీలు, కమిషన్ల సిఫారసులు.

 


 2. ఉపాధ్యాయ సాధికారత : అర్థం, సాధికారతకు చొరవలు, ఉపాధ్యాయులకు వృత్తి ప్రవర్తనా నియమావళి,ఉపాధ్యాయులకు స్ఫూర్తి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల వృత్తిపరమైన అభివృద్ధి, ఉపాధ్యాయవిద్యకై పనిచేస్తున్న జాతీయ, రాష్ట్రస్థాయి సంస్థలు, పాఠశాలలో నిర్వహించాల్సిన రికార్డులు, రిజిస్టర్లు,



 3. వర్తమాన భారతదేశంలో విద్యాసంబంధ అంశాలు : సమ్మిళిత విద్య, అర్ధం, వర్గీకరణ, నిర్వచనం, అపోహలు, వాస్తవాలు, లక్షణాలు, వర్గీకరణ, రకాలు, తొలి స్థాయిలోనే గుర్తింపు-ప్రాధాన్యం, సమ్మిళిత విద్య ప్రణాళిక,సమ్మిళిత విద్యలో తరగతి గది నిర్వహణ, కార్యక్రమాలు, మూల్యాంకనం, రికార్డుల నిర్వహణ, డాక్యుమెంటేషన్, చైతన్యం, వ్యూహాలు.


పర్యావరణ విద్య : పర్యావరణ విద్య, అర్థం, లక్ష్యాలు, సహజ వనరులు--పర్యావరణం, పర్యావరణ కాలుష్యం, కారణాలు, ప్రభావం, పర్యావరణ పరిరక్షణకు చర్యలు, పర్యావరణ పరిరక్షణ విలువల పెంపునకు పర్యావరణ విద్య ద్వారా కృషి అక్షరాస్యత : సాక్షర భారత్ మిషన్, ప్రాథమిక విద్యాస్థాయిలో బాలికల విద్యకు జాతీయ కార్యక్రమం (NPEGEL) పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, విపత్తు నిర్వహణ, జనాభా విద్య, కౌమార విద్య-జీవన నైపుణ్యాలు,సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, విలువల విద్య. 4. చట్టాలు హక్కులు : ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ 'విద్యా నిబంధనలు-2010, బాలల హక్కులు, మానవ హక్కులు. 


5. జాతీయం పాఠ్యప్రణాళిక చట్రం 2005 : దృక్పథాలు, అభ్యాసం, విజ్ఞానం, పాఠ్య ప్రణాళికా అంశాలు, పాఠశాల దశలు, మదింపు, పాఠశాల, పాఠశాల తరగతి వాతావరణం, క్రమబద్ధ సంస్కరణలు.



పార్ట్ -3 తెలుగు (Language - 1


1. కవులు రచనలు - కావ్యాలు - రచయితలు 



2. ప్రక్రియలు : ఇతిహాసం - పురాణం - విమర్శ - సంపాదకీయం - లేఖ - వ్యాసం - కథానిక - యం

- శతకం - ప్రభంధం - దినచర్య - యాత్ర చరిత్ర - జీవితచరిత్ర - ఆత్మకథ -2990) 



3. భాషారూపాలు : శాసనభాష - గ్రాంథిక భాష - వ్యావహారిక భాష - ఆధునిక ప్రామాణిక భాష -

మాండలిక భాష - ప్రసారమాధ్యమాల భాష



4. భాషాంశాలు:-

పదం, పర్యాయపదాలు ,నానార్ధాలు ,సామెతలు ,పొడుపు కథలు, నుడికారాలు ,భాషాభాగాలు ,సందులు ,అలంకారాలు చందస్సు, సమాసాలు ,ప్రత్యక్ష ,పరోక్ష వాక్యాలు, కర్తరి, కర్మణి వాక్యాలు, వాక్యాల యొక్క భేదాలు, వాక్యంలోని అంశాలు ప్రకృతి వికృతులు, మొదలగునవి


 పార్ట్-4: ఇంగ్లీష్ (Language - 

 1. Parts of Speech



2.Tenses



 3. Types of Sentences

 

 

 4. Articles and Prepositions 

 

 


5. Degrees of Comparison |



 6. Direct Speech and Indirect Speech



7.Clauses 



8. Voice - Active and Passive Voice |



9. Use of Phrases



 10. Comprehension of a Prose Passage 



11: Composition 

 

పార్ట్ - 5 : గణితం (Mathematics)

 1. సంఖ్యామానం : ప్రాథమిక సంఖ్యా సిద్ధాంతం అంకెల్లో వాటిని గుర్తించుట. సంఖ్యారేఖపై సంఖ్యలను సూచించుట, స్థాన విలువ మరియు నాలుగు ప్రాథమిక పరిక్రియలు, సంఖ్యల దర్మాలు, వర్గాలు ఘన వర్గమూలాలు, వాస్తవ సంఖ్యల వర్గమూలాలనుకనుగొనడం.ఘనములాలు. వాస్తవ సంఖ్యల ఘనములా కనుగొనుట. కారణాంకాల పద్ధతి, కరణులు రకాలు వాటి విలోమాలు, కరణులను అకరణీయం చేయ ప్రదాన మరియు సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యల రకాలు (సహ, కవల, పరస్పర ప్రధాన సంః | ఫెర్మెట్ సంఖ్య, సరి, బేసి సంఖ్యలు, ప్రధానాంకాలు. క.సా.గు (కనిష్ట సామాన్య గుణిజం), గ.సా.భా (గరిష్ట సామాన్య భాజకం మరియు పరస్పర ప్రధానసంఖ గాస్ సిద్ధాంతం, రోమన్ సంఖ్యలు, బాజనీయతా సూత్రాలు. అంతర్జాతీయ విధానం, భిన్నాల రకాలు

భావనలు, దశాంశ బిన్నాలు, కరణీయ, అకరణీయ సంఖ్యలు. సంఖ్యలను దశాంశ రూపంలో వ్యక్తీకరిం పూర్తి దశాంశ మిశ్రమ దశాంశముల పరిక్రియలు, నిత్యజీవితంలో వాటి ఉపయోగం, పూర్ణాంక ,లేని పూర్ణావర్త దశాంశాన్ని అకరణీయ రూపంలో తెలుపుట.



 2. అర్థమెటిక్ : పొడవు, బరువు, సామర్థ్యం, కాలం మరియు ద్రవ్యం వాటి ప్రామాణిక కొలమానాలు

మధ్యగల సంబంధం. నిత్యజీవితంలో వాటి ఉపయోగం. ఏక వస్తు మార్గము, నిష్పత్తి-అనుపా విలోమానుపాతం, శాతాలు, వ్యాపార డిస్కౌంట్, సరాసరి, లాభ-నష్టము, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ

భాగస్వామ్యం, కాలం-దూరం, కాలము-పని, క్యాలెండర్, క్లాక్ పై సమస్యలు. 



3. సామాన్య సమీకరణాలు : సమానత్వ దర్మాలు, సమీకరణాలు, ధర్మాలనుపయోగించి సమీకరణాల సా

రేఖీయ సమీకరణాలు-వాటి గ్రాు, సమీకరణాల వ్యవస్థ, రెండు చలరాశులలో సమన్విత (రే!

సమీకరణాలను సాధించే పద్ధతులు. రేఖీయ సమీకరణాల వ్యవస్థ. పరస్పర ఆధార సమీకరణాలు, సమీక! • వ్యవస్థ, రేఖీయ ప్రమేయాలు,


 4. బీజ గణితము : బీజ గణితంలోని ప్రాథమిక భావనలు, బీజగణిత వ్యక్తీకరణలు-వాటి ప్రాథమిక పరికి

ఏకపది, బహుపది, శూన్య బహుపది, బహుపదుల ప్రాథమిక పరిక్రియలు, కారణాంక సిద్దాం బహుపదుల విలువలు, కారణాంక సిద్ధాంతము, బహుపదుల విలువలు, సాధనలు, బహుపదుల ధ బహుపదుల ప్రాథమిక ధర్మాలు బహుపదుల సూక్ష్మీకరణ, ఆకరణీయ, కరణీయ గుణకాలతో క బహుపదులు, ప్రత్యేక లబ్దాలు, బీజగణిత సమాసాల వర్గమూలాలు, సమితుల భావనలు, రకాలు. : | నిర్మాణ రూపం, రోస్టర్ రూపం, సమానత్వం, కార్డినల్ సంఖ్యలు ఆర్డినల్ సంఖ్యలు, వెన్ చిత్ర సమితులను సూచించుట, ప్రాథమిక సమితుల ధర్మాలు, సమితులను నిర్మించుట, సమితి పరిక్రీ నియమాలు, సమితి ద్వంద్వత్వము, సంబంధములు రెండు సమితుల కార్డిజియన్ లబ్దము. సమితి సిద్ధా అనువర్తనాలు, విలోమ సంబంధం, సంబంధం-రకాలు, బహుపదిని, ఏక పదితో గుణించుట.


సిద్ధాంతం, విస్తరణ, శేష సిద్ధాంతం, ద్విపదుల, బహుపదుల కారణాంకాలు ఏక పదిని ఏక పది భాగించుట. వర్గ సమాసం కారణాంకాలు కనుగొనుట, మతాలు, శ్రేణులు, సూచి సంఖ్యల నియమాలు, హర్నర్ సంశ్లేషణ భాగహార పద్ధతి, వర్గ సమీకరణాల సాధనలు, వాస్తవ సంఖ్యామాపము, కరణీయసంఖ్యల సూచిల నియమాలు,


5. రేఖా గణితం : రేఖాగణిత' చరిత్ర, భావనలు, నిజ జీవితంలో రేఖాగణితం, రేఖాగణితంలో ప్రాథమికభావనలు, నిరూపణ పద్దతి, విలోమ పద్దతి, భ్రమణకోణం, కోణములు-రకాలు, కోణము, అక్షము, వాటి నిర్మాణము వాటిని కొలుచుట, పరావర్తన కోణము, సౌష్టవము-సౌష్టవ రేఖ, సౌష్టవ బిందువు, పరావర్తనం, వివిధ రకాల కోణములు, రేఖాఖండములు మధ్య బిందువు మొదలగునవి. త్రిభుజములు, మరియు వాటి ధర్మాలు, త్రిభుజాల అసమానతలు, త్రిభుజంలోని భాగములు త్రిభుజాల రకాలు, కొన్ని ప్రత్యేక సందర్భాలు,

సరూప త్రిభుజములు-వాటి ధర్మాలు, సరూప త్రిభుజాల సిద్ధాంతము (థెల్స్ సిద్ధాంతం), మరికొన్ని త్రిభుజ - సరూప సిద్ధాంతములు. త్రిభుజ గురుత్వ కేంద్రము, ఎత్తు, అంతర్ సంద్రం, మధ్య బిందువు, వృత్తములు, వృత్త భాగములు, వృత్తమునకు స్పర్శరేఖ, వాటి సిద్ధాంతములు సరళరేఖ, సరళరేఖల ప్రాథమిక భావనలు..

సమాంతర రేఖలకు సంబంధించిన కొన్ని సిద్ధాంతములు, బహుభుజిల కోణములు, బహుభుజి -. సంబంధించిన సిద్ధాంతములు; చతుర్భుజం-రకాలు, సమలంబ, సమాంతర చతుర్భుజములు వాటి ధర్మా లు ,రేఖాగణిత అసమానతలు, వైశ్లేషిక రేఖాగణితం. 



6. క్షేత్రమితి : త్రిభుజం-చుట్టుకొలత-వైశాల్యం, చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, చతురస్రం, సెక్టారు, వృత్తం - -వాటి చుట్టుకొలత, వైశాల్యం, గది నాలుగు గోడల వైశాల్యం మరియు చుట్టుకొలత, ఘనము, దీర్ఘ ఘనం, .సమఘనం, ఉపరితల వైశాల్యం, ఘన పరిమాణం, టాన్ చిత్రాలు ప్రమాణాలను మార్చుట.


 7. దత్తాంశ నిర్వహణ, సాంఖ్యక శాస్త్రము : దత్తాంశ విశ్లేషణ, దత్తాంశ పరిచయం, దత్తాంశ స్వీకరణ, దత్తాంశం వ్యక్తీకరణ, దత్తాంశమును రేఖాచిత్ర రూపంలో చూపుట పట చిత్రాలు, కమ్మి చిత్రాలు, దిమ్మ చిత్రాలు, వృత్తరేఖా చిత్రాలు, పౌనపున్య విభాజనము, పౌనఃపున్య వక్రికం పౌనఃపున్యం బహుభుజి, సంచితపౌనఃపున్య వక్రము అంక గణిత సగటు, మధ్యగతము, బహుళకము.




 పార్ట్-6: సైన్స్ (Science) 

 

1. నిత్య జీవితంలో సైన్స్ :- శాస్త్రీయ సంస్థలు, వాటి శాఖలు సైన్స్ అంటే, సైన్స్, మార్పు, నిత్యజీవితంలో సైన్స్, శాస్త్రజ్ఞుల సేవలు,జాతీయ శాస్త్ర సంస్థలు, వివిధ సైన్స్ విభాగాలు.శాస్త్రీయ పద్ధతి, ప్రాసెస్ స్కిల్స్, కమ్యునికేటింగ్ సైన్స్, సైన్స్ లో భద్రత. 



2. ప్రాణి ప్రపంచం :

ఎ) ప్లాంట్ లైఫ్ : మొక్కల వర్గీకరణ, కణం-ప్రాథమిక జీవ యూనిట్, మొక్క భాగాలు, విధులు, కిరణజన్య "సంయోగక్రియ, శ్వాసక్రియ, సరఫరా వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, సీడ్ డిస్పర్శల్, వన్య, పెంపుడు మొక్కలు,మొక్కల వ్యాధులు, క్లోనింగ్, మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, ఫైబర్ నుండి ఫ్యాబ్రిక్ వరకు. 


బి) యానిమల్ లైఫ్ : జంతువుల వర్గీకరణ, కణం- ప్రాథమిక జీవ యూనిట్, జంతువుల రకాలు, వన్య, పెంపుడు జంతువులు, శ్వాసక్రియ ప్రత్యుత్పత్తి, దోమ జీవిత చక్రం, ఈగ, కప్ప, క్లోనింగ్, జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత, యానిమల్ ఫైబర్, జంతువలు, పక్షుల్లో ఆహారం తీసుకోవ డానికి ఉపయోగపడే భాగాలు, జంతు కాలనీలు. 


సి) సూక్ష్మజీవ ప్రపంచం : మైక్రోస్కాప్ కనిపెట్టడం, సూక్ష్మజీవులను కనుగొనడం, సూక్ష్మజీవుల వర్గీకరణ, వాటి పరిశీలన, సూక్ష్మజీవుల రకాలు, ఉపయోగకరమైన, హానికరమైన సూక్ష్మజీవులు. 



3. మన పర్యావరణం : జీవ, నిర్జీవ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, శీతోష్ణస్థితి, విభిన్న ఆవరణ వ్యవస్థ,నేల-ప్రాణికోటి, అడవులు-ప్రాణికోటి, జీవవైవిధ్యం, వాటి సంరక్షణ, కాలుష్య రకాలు, వాటి ప్రభావం,నియంత్రణ చర్యలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓజోన్ క్షీణత, అడవుల నరకివేత, మానవచర్యలు,సహజ వనరులు, విపత్తులు, గాలి, నీరు, వాటి అంశీకృతాలు, బయో డిగ్రీడబుల్ వ్యర్థాలు, 



4. వ్యవసాయం, పశు సంవర్ధకం : వ్యవసాయ పనిముట్లు, కార్యక్రమాలు, పంటల రకాలు, పంటల వ్యాధిచీడ పీడల నియంత్రణ చర్యలు, తెలంగాణాలో విభిన్న పంటలు పండే ప్రాంతాలు, సుస్థిర వ్యవసాయ సెరీ కల్చర్, పిసి కల్చర్, ఆవులు, గేదెల ఉత్పత్తి, డైరీ ఫామ్, పౌల్ట్రీఫామ్, జంతువులలో కదలికలు,



 5. ఆహారం, ఆవాసం :

ఎ) అహారం, పోషకాహార చరిత్ర : అహార పదార్థాల రకాలు, ఆహార పద్ధతులు, ఆహార తయారీ పద్దతులు ఆహారం నిల్వ, సమీకృత ఆహారం, మొక్కలు జంతువుల నుండి ఆహార ఉత్పత్తి 


బి) ఆవాసం : ఆవాసం, ఆవాస రకాలు - చీమలు, తేనెటీగల్లో సామాజిక జీ!

* ఆవాసా వ్యత్యాసాలు, విద్యుత్ ఉపకరణాలు, ఆవాసాల 'వైవిధ్యత.

 

 సి) పని, ఆటలు : వృత్తులు, బాల కార్మికులు, ఆటలు, క్రీడలలో రకాలు, వాటి ఉపయోగాలు, నిష్ప్రయోజనాలు.



ఇలా సిలబస్ ఉంటుంది క్రింది లింకు ద్వారా పూర్తి పిడిఎఫ్ ని డౌన్లోడ్👇 చేసుకోగలరు.

CLICK HERE TO DOWNLOAD TS SGT 2017 SYLLABUS IN TELUGU



క్రింది లింక్ ద్వారా👇 గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

CLICK HERE TO DOWNLOAD ALL TS TRT 2017 PREVIOUS PAPERS


Post a Comment

1 Comments