CTET లో TELUGU PAPER-1,2 ఎలా ఉంటుంది? ప్రశ్నలు ఎలా వస్తాయి? DOWNLOAD PDF NOW

 




CTET కు సంబంధించినటువంటి పరీక్ష విధానం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేటువంటి టెట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది.


అంటే పేపర్-1 వారికి చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఇంగ్లీషు, గణితము, ఈవీఎస్ కంటెంట్ మరియు వీటికి సంబంధించిన మెథడాలజీ ఉంటుంది.


అదేవిధంగా పేపర్ -2 వాళ్లకు చైల్డ్ డెవలప్మెంట్ ,తెలుగు ,ఇంగ్లీష్ ,తో పాటు వారికి సంబంధించిన కంటెంట్ లో నుండి 60 మార్కులు వస్తాయి.


మొత్తం మార్కులు 150.

CTET పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ మీడియం లో ఉంటుంది. మొత్తం 150 మర్కుల్లో కేవలం తెలుగు ను ఒక లాంగ్వేజ్ గా ఎన్నుకున్న వారికి 30 ప్రశ్నలు మాత్రమే తెలుగులో వస్తాయి.


Dec 2021 లో కండక్ట్ చేసిన సి టెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన పేపర్ వన్ పేపర్ టు సంబంధించిన తెలుగు పేపర్ల PDF లను క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.



వీలైనంత త్వరలో మిగిలిన years తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి పేపర్లను మరియు CTET previous ప్రశ్నాపత్రాలను కూడా మీకు అందజేస్తాను.


క్రింది రెడ్ 👇కలర్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి


పేపర్ -1 తెలుగు 


CLICK HERE TO OPEN & DOWNLOAD PAPER-1


పేపర్ -2  తెలుగు 


CLICK HERE TO OPEN & DOWNLOAD PAPER -2




క్రింద ఉన్న మన ఏదైనా ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యేసి ఇలాంటి లేటెస్ట్ UPDATES పొందండి.👇

join our whatsapp Group for  more updates








Post a Comment

1 Comments

  1. I want 2021-22 online based CTET language 1 Telugu pyqs not offline papers .....

    ReplyDelete