TELUGU METHODS FREE PDF USEFUL FOR TET,DSC,CTET
TET ,DSC, మరియు CTET కి ఉపయోగపడే తెలుగు మెథడ్స్ కు సంభందించిన ఫ్రీ PDF ను క్రింది రెడ్ కలర్ లింక్ ద్వారా👇 డౌన్లోడ్ చేసుకోగలరు
*CTET సంబంధించిన అప్లికేషన్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది.
*అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అందుబాటులోకి రాగానే క్రింది రెడ్ కలర్ లింక్ లో మీకు అందుబాటులో ఆ లింక్ ఉంటుంది.
*క్రింది రెడ్ కలర్ లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు.
*సి టెట్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రిజల్ట్ వరకు అన్ని అంశాలు మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
*చివరి తేదీ 25 నవంబర్ 2022 వరకు ఉంది కాబట్టి జాగ్రత్తగా తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.
*క్రింది లింకు ద్వారా 👇 డైరెక్ట్ గా అప్లై చేసుకోగలరు.
CTET FREE METERIAL👇
CLICK HERE TO DOWNLOAD CTET METERIAL
1671 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (SA/ Exe) & మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
*NOV 5 నుంచి NOV 25 వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: టెన్త్ పాస్ అవ్వాలి. స్థానిక భాషపై పట్టు ఉండాలి.
వయసు: MTSకు 18-25 ఏళ్లు, SA/Exe పోస్టులకు 27 ఏళ్లు మించొద్దు.
పూర్తి సమాచారం 👇కోసం క్రింది రెడ్ కలర్ లింక్ ఓపెన్ చేయండి
CLICK HERE TO OPEN OFFICIAL SITE
Post a Comment
1 Comments
Sir science subject meterial pdf unte pettandi sir
ReplyDelete