GROUP-4 DISTRICT VISE RANK LIST BY SRI SAI TUTORAIL
గ్రూప్-4 ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.
నిన్న విడుదలైన జనరల్ ర్యాంకింగ్ లిస్టులో స్టేట్ ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. మీ జిల్లాలో మీ ర్యాంక్ ఎంతుందో తెలుసుకోవడానికి
జిల్లాల వారీగా మీ ర్యాంకును తయారుచేసి పిడిఎఫ్ రూపంలో మీకు అందిస్తున్నాము. ఇది కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే.
టీఎస్పీఎస్సీ విడుదల చేసే అఫీషియల్ లిస్టు మాత్రమే ఫైనల్ లిస్ట్ అవుతుంది ఆ అంశాన్ని గమనించాలి.
33 జిల్లాల వారీగా DISTRICT RANK PDFS కోసం క్రింది BLUE COLOR లింకు ఓపెన్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ అన్ని pdfs అందుబాటులో ఉన్నాయి 👇
DOWNLOAD DISTRICT VISE RANK PDFs👈
Post a Comment
3 Comments
Yy
ReplyDeleteHindhu
ReplyDeleteTspsc Group 4 2024 rangareddy district merit list
ReplyDelete