💥బ్రేకింగ్ న్యూస్ TG DSC 2024 RESPONSE SHEETS విడుదల. క్రింది లింకు ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.
బ్రేకింగ్ న్యూస్ చాలామంది ఎదురుచూస్తున్న రెస్పాన్స్ షీట్లు విడుదల.
TG DSC 2024 కి సంబంధించిన జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన డీఎస్సీ కి సంబంధించిన అన్ని పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు విడుదల కావడం జరిగింది.
అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల కొంత లేట్ అవుతుంది మీరు ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్లీ ఓపెన్ చేసుకోండి. క్రింది రెడ్ కలర్ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నంబరు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి.
ఫోన్ ను డెస్క్ టాప్ మోడ్ on lo పెట్టుకోండి. దానికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన కుడి వైపు మూడు చుక్కలు కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే మీకు డెస్క్ టాప్ మోడ్ అనేది ఉంటది. దాన్లో క్లిక్ మార్క్ పెట్టుకుని డౌన్లోడ్ చేసుకోగలరు.
అయినా ఓపెన్ అవ్వకపోతే కంప్యూటర్ లేదా లాప్టాప్ ద్వారా చూసుకోవాల్సిందే.
క్రింది రెడ్ కలర్ లింక్ 🛑ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోగలరు.
👇
CLICK HERE TO DOWNLOAD RESPONSE SHEET
Post a Comment
4 Comments
Site is not open
ReplyDeleteSir response sheet open kavadamledu plz sir elago cheppandi
ReplyDeleteSite is not open
ReplyDeleteResponse sheet open kavadam ledu
ReplyDelete